బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన చిత్రం రాక్షసుడు. అనుపమ పరమేశ్వరన్ ఫీమేల్ లీడ్‌రోల్ పోషించింది. రమేశ శర్మకు డైరెక్టర్ గా మంచి బ్రేక్ ఇచ్చింది రాక్షసుడు. బాక్సాపీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించింది రాక్షసుడు. ఈ సినిమా సక్సెస్‌తో రవితేజ హీరోగా ఖిలాడీ సినిమా చేసే ఛాన్స్ కొట్టేశాడు రమేశ్ వర్మ. తాజాగా చాలా రోజుల తర్వాత రమేశ్ శర్మ రాక్షసుడు 2ను ప్రకటించాడు. టైటిల్‌తో శ్వాసను ఆపుకోండి అంటూ ట్యాగ్ లైన్ యాడ్ చేశాడు.
సీక్వెల్ పోస్టర్ ను విడుదల చేయగా అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. బ్లాక్ షూట్ వేసుకున్న వ్యక్తి ఓ చేతిలో గొడ్డలి, మరో భుజంపై డెడ్ బాడీని వేసుకుని, భారీగా మంటలు చెలరేగుతున్న బిల్డింగ్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఫస్ట్ పార్టులో కనిపించిన దాని కంటే రెట్టింపు సస్పెన్స్ తో రాక్షసుడు 2 తీస్తున్నట్టు పోస్టర్ ద్వారా చెప్తున్నాడు రమేశ్ వర్మ. పెద్ద హీరో ఈ చిత్రంలో నటిస్తోండగా..అతడెవరనే దానిపై త్వరలోనే క్లారిటీ రానుంది.
ఏ స్టూడియోస్ ఎల్ఎల్పీ, హవీష్ ప్రొడక్షన్ బ్యానర్ పై సత్యనారాయణ నిర్మిస్తున్నారు. గిబ్రాన్ మ్యూజిక్ డరెక్టర్ . సాగర్, శ్రీకాంత్ విస్సా సంభాషణలు రాస్తున్నారు.
To Double the Thrill 🤯&
— BA Raju's Team (@baraju_SuperHit) July 13, 2021
To Spine the Chill🥶#Rakshasudu gang is Back with
Nail Biting 👾 Sequel #Rakshasudu2 🔥
A 𝑩𝑰𝑮 Hero to Play the Lead🙌
🎬 @DirRameshVarma
💰@idhavish #KoneruSatyaNarayana
✍️@SrikanthVissa @sagar_singer
🥁@GhibranOfficial
💀Shoot Begins Soon💀 pic.twitter.com/RRg9yAWoFq
తెరపైకి ‘దర్శకరత్న’ దాసరి బయోపిక్..వివరాలివే..!
బీచ్‌లో పూజాహెగ్డే..ఎక్కడికి వెళ్లిందో..?
అఖిల్ కండలు చూసి అవాక్కవుతున్న ఫ్యాన్స్
తేజ్‌ను చూస్తే ఎమోషనల్ అవుతా: కొరటాల శివ
సైకిల్ తో సన్నీలియోన్.. స్టన్నింగ్ లుక్స్ వైరల్
100 సార్లు నన్ను రిజెక్ట్ చేశారు..వారికి నా సమాధానమదే: దివి