ANR National Award 2024 | 2024కి గాను ఏఎన్నార్ జాతీయ పురస్కారాల వేడుకల (ANR National Award 2024) కార్యక్రమం అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
బిగ్ బీ చేతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) అక్కినేని జాతీయ అవార్డు అందుకోనున్నారు. ఈవెంట్కు అక్కినేని హీరోలతోపాటు చిరంజీవి తల్లి అంజనా దేవి, దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు, త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వినీదత్, యాక్టర్లు వెంకటేశ్, నాని, రాంచరణ్, ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, ఎంఎం కీరవాణితోపాటు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈవెంట్లో తారల సందడి..
A star-filled evening #ANRNationalAward #ANRNationalAward2024 #ANRLivesOn pic.twitter.com/By5p4NBx8N
— Suresh PRO (@SureshPRO_) October 28, 2024
The stars come under one roof to celebrate two legends and two legacies ✨
Big B @SrBachchan Ji will honour Megastar @KChiruTweets Garu with the #ANRNationalAward❤️🔥
Watch #ANRNationalAward2024 ceremony live now!
▶️ https://t.co/rHb8VZAiNA#ANRLivesOn #annapurnastudios pic.twitter.com/zpJD87we0r— Annapurna Studios (@AnnapurnaStdios) October 28, 2024
The stars come under one roof to celebrate two legends and two legacies
Big B @SrBachchan Ji will honour Megastar @KChiruTweets Garu with the #ANRNationalAward❤️🔥
Watch #ANRNationalAward2024 ceremony live now!
▶️ https://t.co/1kCoZ2k66O#ANRLivesOn #AnnapurnaStudios pic.twitter.com/bc9jP385R0— Rajasekar (@sekartweets) October 28, 2024
Special frames from the special evening ✨
Big B @SrBachchan Ji will honour Megastar @KChiruTweets Garu with the #ANRNationalAward❤️🔥
Watch #ANRNationalAward2024 ceremony live now!
▶️ https://t.co/rHb8VZAQD8#ANRLivesOn #AnnapurnaStudios pic.twitter.com/9L5ri26bJc— Annapurna Studios (@AnnapurnaStdios) October 28, 2024
A man who inspired generations. A hero on and off the screen. And a star like no other 🌟
The man of the evening, Megastar @KChiruTweets Garu arrives at the #ANRNationalAward2024 ceremony💥
Watch live now!
▶️ https://t.co/rHb8VZAQD8#ANRLivesOn#ANRNationalAward… pic.twitter.com/R8aLtU1Y8u— Annapurna Studios (@AnnapurnaStdios) October 28, 2024
Matka | వరుణ్ తేజ్ మట్కాలో పుష్ప యాక్టర్.. ట్రెండింగ్లో లుక్
Lucky Baskhar | ప్రతీ అభిమాని కాలర్ ఎగరేస్తారు.. దుల్కర్ సల్మాన్ లక్కీభాస్కర్పై వెంకీ అట్లూరి