టాలీవుడ్ యాక్టర్ సత్యదేవ్ నటిస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్టు తిమ్మరుసు. శరన్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ ను జూనియర్ ఎన్టీఆర్ లాంఛ్ చేశాడు. ‘డిఫెన్స్ లాయర్ రామచంద్ర..అతడు తెలివైన వాడే కానీ..ఎవరైనా కేసు గెలిస్తే బైకు నుంచి కారుకు వెళ్తారు. కానీ రామ్ కారు నుంచి బైకు వచ్చాడు’ అంటూ ప్రియాంక జవాల్కర్ వాయిస్ ఓవర్ తో షురూ అయింది ట్రైలర్. ఓ యువకుడు క్యాబ్ డ్రైవర్ ను హత్య చేస్తే..ఆ కేసును వాదించే లాయర్ గా సత్యదేవ్ కనిపించనున్నట్టు ట్రైలర్ ద్వారా తెలుస్తుంది.
కేసు వాదించే క్రమంలో సత్యదేవ్ ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాడనేదానిపై సస్పెన్స్ ను క్రియేట్ చేస్తుంది ట్రైలర్. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ ఎస్ ఒరిజనల్ బ్యానర్లపై మహేశ్ కోనేరు, శృజన్ యెరబోలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Thank you for all the love and support @tarak9999 anna ❤
— Satya Dev (@ActorSatyaDev) July 26, 2021
Here it is… our #Thimmarusu Trailer. Do watch in theaters from July 30th. #ThimmarusuTrailer#ThimmarusuOnJuly30thhttps://t.co/Jmm8cG418z pic.twitter.com/u0KTXlTs18
ఇవి కూడా చదవండి..
తమన్నా స్పెషల్ సాంగ్..హాట్ టాపిక్ గా రెమ్యునరేషన్..!
టైగర్ 3..ఎంట్రీ సీన్ కే రూ.10 కోట్లు ఖర్చు..!
మరోసారి స్పెషల్ సాంగ్ లో తమన్నా..!
ఆ సీక్రెట్ ముగ్గురికి మాత్రమే తెలుసు: సత్యదేవ్
తరుణ్, ఉదయ్కిరణ్తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..