తమన్నా స్పెషల్ సాంగ్..హాట్ టాపిక్ గా రెమ్యునరేషన్..!
టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా వరుణ్ తేజ్ నటిస్తోన్న గని మూవీలో స్పెషల్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది.

వరుణ్ తేజ్ నటిస్తోన్న గని మూవీలో టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్ సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. ఆగస్టులో ఈ సాంగ్ ను షూట్ చేయబోతున్నారట. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బిజీగా ఉండే తమన్నా మళ్లీ స్పెషల్ సాంగ్ చేయడమేంటని కొందరు డిస్కషన్ చేస్తుండగా..రెమ్యునరేషన్ వల్లే తమన్నా సాంగ్ చేయాలని ఫిక్స్ అయిందని మరికొంతమంది అనుకుంటున్నారు.
ఇంతకీ ఈ పాట కోసం తమన్నా ఎంత పారితోషికం తీసుకుంటుందో తెలుసా..? తాజాగా వస్తున్న వార్తల ప్రకారం రూ.75 లక్షలు. సాధారణంగా సినిమాకు కోటి రూపాయలు రెమ్యునరేషన్ గా తీసుకునే తమన్నాకు ఇలా ఒక్క పాటకు భారీ మొత్తంలో పారితోషికం ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అవడంతో మిల్కీ బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు టాక్ నడుస్తోంది. ఐదు రోజులపాటు పాటను షూట్ చేయనున్నట్టు ఇన్ సైడ్ టాక్.
స్పోర్ట్స్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో వస్తోన్న ఈ చిత్రానికి కిరణ్ కొర్రపాటి డైరెక్టర్. బాలీవుడ్ నటి, దబాంగ్ 3 ఫేం సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. జగపతిబాబు, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, కన్నడ యాక్టర్ ఉపేంద్ర కీ రోల్స్ చేస్తున్నారు. థమన్ మ్యూజిక్ డైరెక్టర్. కాగా గని ప్రాజెక్టును రెనాయ్‌సెన్స్ పిక్చర్స్ బ్యానర్ పై అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
టైగర్ 3..ఎంట్రీ సీన్ కే రూ.10 కోట్లు ఖర్చు..!
మరోసారి స్పెషల్ సాంగ్ లో తమన్నా..!
ఆ సీక్రెట్ ముగ్గురికి మాత్రమే తెలుసు: సత్యదేవ్
తరుణ్, ఉదయ్‌కిరణ్‌తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..
ఆర్ఆర్ఆర్ షూటింగ్ లేటెస్ట్ అప్ డేట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

