టాలీవుడ్ యాక్టర్ సత్యదేవ్ నటిస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్టు తిమ్మరుసు. శరన్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ ను జూనియర్ ఎన్టీఆర్ లాంఛ్ చేశాడు.
టాలీవుడ్ నటుడు సత్యదేవ్ చేస్తున్న తాజా ప్రాజెక్టు తిమ్మరుసు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శరన్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు.