ఎన్టీఆర్ చేతుల మీదుగా తిమ్మరుసు ట్రైలర్
టాలీవుడ్ నటుడు సత్యదేవ్ చేస్తున్న తాజా ప్రాజెక్టు తిమ్మరుసు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శరన్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు.

టాలీవుడ్ నటుడు సత్యదేవ్ చేస్తున్న తాజా ప్రాజెక్టు తిమ్మరుసు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శరన్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు. సత్యదేవ్ అడ్వకేట్ రోల్లో కనిపించనుండగా.. ట్యాక్సీవాలా ఫేం ప్రియాంక జవాల్కర్ ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తోంది. ఈ మూవీ ట్రైలర్ ను రేపు సాయంత్రం 4.50 గంటలకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంఛ్ చేయనున్నాడు. ఈ విషయాన్ని తిమ్మరుసు టీం అఫీషియల్ ట్విటర్ ద్వారా షేర్ చేశారు.
ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ ఎస్ ఒరిజనల్ బ్యానర్లపై మహేశ్ కోనేరు, శృజన్ యెరబోలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సత్యదేవ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమవుతున్నాడు. సత్యదేవ్ తమన్నాతో కలిసి గుర్తుందా సీతాకలం, నిత్యమీనన్ తో కలిసి సైంటిఫిక్ థ్రిల్లర్ స్కై లాబ్ చిత్రాలు చేస్తున్నాడు.
Thanks a ton @tarak9999 anna for your kind gesture. Means a lot for our film #Thimmarusu
— Satya Dev (@ActorSatyaDev) July 25, 2021
@ItsJawalkar @smkoneru @nooble451 @sharandirects @ActorAnkith @appunitc @SricharanPakala @vamsikaka @actorbrahmaji pic.twitter.com/H9dcPKGGna
ఇవి కూడా చదవండి..
మరోసారి స్పెషల్ సాంగ్ లో తమన్నా..!
ఆర్ఆర్ఆర్ షూటింగ్ లేటెస్ట్ అప్ డేట్
ఆ సీక్రెట్ ముగ్గురికి మాత్రమే తెలుసు: సత్యదేవ్
తరుణ్, ఉదయ్కిరణ్తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..
వ్యాక్సిన్ వేయించుకున్న పూజాహెగ్డే.. స్టిల్ వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

