Pushpa Five Shows | అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘పుష్ప’ ఐదో షోకు అనుమతి
డిసెంబర్ 17న శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతుంది పుష్ప (Pushpa). ఈ నేపథ్యంలో పుష్ప మేకర్స్ కు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది.

టాలీవుడ్ (Tollywood) సినీ లవర్స్ చాలా ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటి పుష్ప (Pushpa). ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో పాన్ ఇండియా స్టోరీతో వస్తున్న ఈ చిత్రానికి సుకుమార్ (Sukumar) డైరెక్టర్. డిసెంబర్ 17న శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో పుష్ప మేకర్స్ కు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. పుష్ప ఐదో షోకు ప్రభుత్వం అనుమతించింది. ఈ నెల 30 వరకు ఐదు షోలు వేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో మేకర్స్ కు తక్కువ సమయంలోనే పుష్ప మంచి వసూళ్లు రాబట్టడం ఖాయమని తెలుస్తోంది. రెండు పార్టులుగా రాబోతున్న ఈ చిత్రంలో కన్నడ భామ రష్మిక మందన్నా (Rashmika mandanna) ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఫస్ట్ పార్టులో సునీల్, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
మరోవైపు పుష్ప హిందీ వెర్షన్ (Pushpa Hindi version)కు సెన్సార్ బోర్డు నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్ జారీచేసే విషయంలో సెన్సార్ సభ్యులు నో చెప్పినట్టు టాక్ రాగా..దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Varalaxmi Joins Yashoda | క్రేజీ అప్డేట్..’యశోద’తో జాయిన్ అయిన ‘జయమ్మ’
Brahmastra release date | నాగార్జున బాలీవుడ్ చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్
Akshay Awe of Dhanush Acting | ధనుష్ యాక్టింగ్‌కు ఫిదా అయిన స్టార్ హీరో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

