Pushpa Censor issues | పుష్ప‌కు సెన్సార్ చిక్కులు..రేపు క్లారిటీ వచ్చేనా..?

టాలీవుడ్ (Tollywood) మోస్ట్ ఎవెయిటెడ్‌ పాన్ ఇండియా చిత్రం పుష్ప (Pushpa). విడుద‌ల‌కు కేవ‌లం ఒక్క రోజు గ్యాప్ మాత్ర‌మే ఉండ‌గా..మేక‌ర్స్ కు చిక్కులు వ‌చ్చి పడ్డాయ‌న్న వార్త ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది.