Pushpa Censor issues | పుష్పకు సెన్సార్ చిక్కులు..రేపు క్లారిటీ వచ్చేనా..?
టాలీవుడ్ (Tollywood) మోస్ట్ ఎవెయిటెడ్ పాన్ ఇండియా చిత్రం పుష్ప (Pushpa). విడుదలకు కేవలం ఒక్క రోజు గ్యాప్ మాత్రమే ఉండగా..మేకర్స్ కు చిక్కులు వచ్చి పడ్డాయన్న వార్త ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది.

టాలీవుడ్ (Tollywood)లో వస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ పాన్ ఇండియా చిత్రం పుష్ప (Pushpa). అల్లు అర్జున్ టైటిల్ రోల్ పోషిస్తుండగా…కన్నడ భామ రష్మిక మందన్నా (Rashmika mandanna) ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. విడుదలకు కేవలం ఒక్క రోజు గ్యాప్ మాత్రమే ఉండగా..మేకర్స్ కు చిక్కులు వచ్చి పడ్డాయన్న వార్త ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ విషయమేంటంటే పుష్ప హిందీ వెర్షన్ (Pushpa Hindi version)కు సెన్సార్ బోర్డు నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్ రాలేదట.
మేకర్స్ కంప్లీట్ ప్రింట్‌ను సెన్సార్ బోర్డుకు పంపకపోవడంతో అసంపూర్తిగా ఉన్న సినిమాను చూసేందుకు సెన్సార్ బోర్డు సభ్యులు నో చెప్పినట్టు బీటౌన్ సర్కిల్ టాక్. అయితే ఆ తర్వాత మేకర్స్ తుది కాపీని సెన్సార్ బోర్డుకు పంపిచంగా..రేపటి లోగా దీనిపై స్పష్టత రానుందని టాక్ వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం సుకుమార్ అండ్ టెక్నికల్ టీం కలిసి సోమవారం వరకు అవసరమైన సవరణలు చేసే పనిలోనే ఉన్నట్టు తెలుస్తోంది.
అయితే తెలుగుతోపాటు దక్షిణాది భాషల వెర్షన్లకు ఫైనల్ సౌండ్ మిక్సింగ్ లేకుండానే క్లియరెన్స్ ఇచ్చేశాయి సెన్సార్ బోర్డులు. కానీ పుష్ప హిందీ వెర్షన్ కు సంబంధించి మొదటి నుంచి చిక్కులు చుట్టముడుతున్నాయి. అంతేకాదు ముంబై, ఢిల్లీతోపాటు ఇతర పట్టణాల్లో కూడా పరిమిత థియేటర్లలోనే పుష్ప విడుదల కానున్నట్టు టాక్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Varalaxmi Joins Yashoda | క్రేజీ అప్డేట్..’యశోద’తో జాయిన్ అయిన ‘జయమ్మ’
Brahmastra release date | నాగార్జున బాలీవుడ్ చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్
Akshay Awe of Dhanush Acting | ధనుష్ యాక్టింగ్‌కు ఫిదా అయిన స్టార్ హీరో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
RTC Elections | ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు తారుమారు?.. కాంగ్రెస్ అనుబంధ సంఘానికి కట్టబెట్టే యత్నం
Delhi Police | పోలీసుల దాష్టీకాలపై కదం తొక్కిన మహిళలు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

