Varalaxmi Joins Yashoda | క్రేజీ అప్డేట్..’యశోద’తో జాయిన్ అయిన ‘జయమ్మ’
సమంత (Samantha)ఇటీవలే ఫీ మేల్ ఓరియెంట్ మూవీ 'యశోద' (Yashoda)కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. . ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన ఆసక్తికర అప్ డేట్ ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతోంది.

టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో సమంత (Samantha)ఇటీవలే ఫీ మేల్ ఓరియెంట్ మూవీ ‘యశోద’ (Yashoda)కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. హరి-హరీశ్ (Hari-Harish) సంయుక్తంగా డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటుండగా..సామ్ ఇప్పటికే షూట్లో జాయిన్ అయింది. ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన ఆసక్తికర అప్ డేట్ ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతోంది. ఈ ఏడాది రవితేజ నటించిన క్రాక్ సినిమాలో ‘జయమ్మ’ పాత్రలో అద్బుతమైన నటన కనబరిచింది కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar).
ఈ భామ యశోద చిత్రంలో కీ రోల్లో పోషిస్తుంది. కథ నచ్చిన వెంటనే ఒకే చెప్పిన జయమ్మ చిత్రీకరణలో కూడా చేరినట్టు సమాచారం. సమంత సూపర్ స్టార్డమ్, ఇమేజ్‌కు తగ్గకుండా యశోద చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా డబ్బింగ్ చేయనున్నారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. 2022లో థియేటర్లలో సందడి చేయనుంది యశోద.

సిల్వర్ స్క్రీన్‌పై వరలక్ష్మి, సమంతల కాంబినేషన్ ఎలా ఉండబోతుందని చాలా ఎక్జయిటింగ్ గా ఎదురుచూస్తున్నారుసినీ జనాలు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
The Voice Of Ravanna | రానాకు బర్త్ డే విషెస్..ఎమోషనల్‌గా ‘ది వాయిస్ ఆఫ్ రవన్న’ వీడియో
Akshay Awe of Dhanush Acting | ధనుష్ యాక్టింగ్‌కు ఫిదా అయిన స్టార్ హీరో
Chandrabose hey bidda Song | ‘హే బిడ్డా ఇది నా అడ్డా’ పాటతో హోరెత్తించిన చంద్రబోస్
Akhanda:సెంచరీ కొట్టిన బాలయ్య.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్న అఖండ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

