The Voice Of Ravanna | రానాకు బర్త్ డే విషెస్..ఎమోషనల్‌గా ‘ది వాయిస్ ఆఫ్ రవన్న’ వీడియో
టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా (Rana Daggubati)కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. బర్త్ డే సందర్భంగా మేకర్స్ విరాటపర్వం నుంచి The Voice Of Ravanna వీడియో విడుదల చేశారు.

టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా (Rana Daggubati)కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కోస్టార్లు, ఇతర సినీ ప్రముఖులు దగ్గుబాటి హీరోకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. రానా నటిస్తున్న చిత్రాల్లో ఒకటి విరాటపర్వం (Virataparvam). బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఈ మూవీ నుంచి The Voice Of Ravanna వీడియో విడుదల చేశారు. యువ దర్శకుడు వేణు ఊడుగుల (Venu Udugula) 1990ల కాలంలో జరిగిన వాస్తవ ఘటనల స్పూర్తిగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
‘మారదులే..ఈ దోపిడీ దొంగల రాజ్యం మారదులే..రౌద్రపు శత్రువు దాడిని ఎదురించే పోరాటం మనది..ఛలో ఛలో పరుగెత్తు..అడుగే పిడుగై రాలేలా..గుండెల దమ్మును చూపించు..ఛలో పరుగెత్తు..చీకటి మింగిన సూర్యుడిని తెచ్చి తూర్పు కొండను వెలుగిద్దాం. వంగిన వీపుల బరువును దించి విప్లవ గీతం వినిపిద్దాం’ అంటూ రానా భావోద్వేగ పూరిత సంభాషణలతో సాగుతున్న వీడియో సినిమాపై క్యూరియాసిటీని పెంచుతుంది.
పీరియాడిక్ డ్రామాగా వస్తోన్న ఈ ప్రాజెక్టులో రానా, సాయిపల్లవి లీడ్ రోల్స్ చేస్తుండగా..నివేదా పేతురాజ్, ప్రియమణి, నవీన్‌చంద్ర, సాయిచంద్ కీ రోల్స్ పోషిస్తున్నారు. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత సురేశ్ బాబు (Suresh Babu) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Chandrabose hey bidda Song | ‘హే బిడ్డా ఇది నా అడ్డా’ పాటతో హోరెత్తించిన చంద్రబోస్
Akhanda:సెంచరీ కొట్టిన బాలయ్య.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్న అఖండ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

