Virataparvam Release | విరాట‌ప‌ర్వం థియేట‌ర్ల‌లోకి రాదా..కార‌ణమేంటో..?

కొత్త‌ద‌నంతో కూడిన క‌థాంశాల‌ను అందించ‌డంలో ముందుంటాడు యువ డైరెక్ట‌ర్ వేణు ఊడుగుల (Venu Udugula). చాలా కాలంగా ఆల‌స్య‌మ‌వుతూ వ‌స్తున్న విరాట‌ప‌ర్వం థియేట‌ర్ల‌లో విడుద‌ల‌య్యే అవ‌కాశాలు త‌క్కువే ఉన్నాయంటూ ఓ వార్త ఇపుడు ఫిలింన‌గ‌ర్ స‌ర్కిల్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది.