Varalaxmi: మేక‌ప్‌ ఆర్టిస్ట్‌తో వ‌ర‌ల‌క్ష్మీ ఇలా.. షాక్ అవుతున్న ఫ్యాన్స్

శ‌రత్ కుమార్ గారాల ప‌ట్టిగా సినిమా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ఆన‌తి కాలంలో త‌న‌కంటూ మంచి పేరు ప్ర‌ఖ్యాతలు సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్. హీరోయిన్‌గా, విల‌న్‌గా, ప్ర‌త్యేక‌మైన పాత్ర‌ల‌లో న‌టిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.త‌మిళంలోనే కాదు తెలుగులోను ఈ అమ్మ‌డు త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. ఈ ఏడాది తెలుగు చిత్రాల‌లో ఎక్కువ‌గా న‌టించి అల‌రించింది. క్రాక్ సినిమాలో విలన్‌గా, నాంది సినిమాలో ముఖ్య పాత్రలో క‌నిపించి రెండు బ్లాక్ బ‌స్ట‌ర్స్‌ని త‌న ఖాతాలో వేసుకుంది. … Continue reading Varalaxmi: మేక‌ప్‌ ఆర్టిస్ట్‌తో వ‌ర‌ల‌క్ష్మీ ఇలా.. షాక్ అవుతున్న ఫ్యాన్స్