Brahmastra release date | నాగార్జున బాలీవుడ్ చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్
అయాన్ ముఖర్జీ (Ayan Mukherjee ) దర్శకత్వం వహిస్తున్న చిత్రం బ్రహ్మాస్త్ర (Brahmastra ). టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) మల్టీ స్టారర్‌గా వస్తున్న ఈ చిత్రంతో చాలా గ్యాప్ తర్వాత బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.

బాలీవుడ్ (Bollywood) లో రాబోతున్ప ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఒకటి బ్రహ్మాస్త్ర (Brahmastra ) . అయాన్ ముఖర్జీ (Ayan Mukherjee ) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్లు రణ్ బీర్ కపూర్, అలియాభట్, అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) , మౌనీరాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా..టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ఈ చిత్రంతో చాలా గ్యాప్ తర్వాత బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. సినీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రేజీ అప్ డేట్ బయటకు వచ్చింది. రెండేళ్ల నుంచి సెట్స్ పై ఉన్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకోగా.. విడుదల తేదీని ఫైనల్ చేశారు మేకర్స్.
2022 సెప్టెంబర్ 9న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది బ్రహ్మాస్త్ర. మేకర్స్ రానున్న రోజుల్లో 10 టీజర్లు, 13 మోషన్ పోస్టర్లతో ఇప్పటివరకు లేని విధంగా సరికొత్తగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు బీటౌన్ వర్గాల సమాచారం. సినిమాలోని పాత్రలను పరిచయం చేస్తూ టీజర్లు ఉండబోతున్నాయని సమాచారం. బ్రహ్మాస్త్ర చిత్రానికి సెన్సార్ బోర్డు క్లీన్ యూ సర్టిఫికెట్‌ను జారీచేసినట్టు ఇన్ సైడ్ టాక్.

బ్రహ్మాస్త్ర హిందీతోపాటు తెలుగు, తమిళం, బెంగాలీ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, రణ్ బీర్ కపూర్, అయాన్ ముఖర్జీ, అపూర్వ మెహతా, నమిత్ మల్హోత్రా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
The Voice Of Ravanna | రానాకు బర్త్ డే విషెస్..ఎమోషనల్‌గా ‘ది వాయిస్ ఆఫ్ రవన్న’ వీడియో
Akshay Awe of Dhanush Acting | ధనుష్ యాక్టింగ్‌కు ఫిదా అయిన స్టార్ హీరో
Chandrabose hey bidda Song | ‘హే బిడ్డా ఇది నా అడ్డా’ పాటతో హోరెత్తించిన చంద్రబోస్
Akhanda:సెంచరీ కొట్టిన బాలయ్య.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్న అఖండ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

