ఆలియా భ‌ట్‌తో న‌టించ‌డానికి తార‌క్ కంగారుప‌డ్డాడా?

NTR about alia bhatt | ఒక్క తెలుగు ప్రేక్ష‌కులే కాదు.. దేశంలోని యావ‌త్ సినీ ప్రేక్ష‌కులు ఎదురుచూస్తున్న సినిమా ట్రిపుల్ ఆర్‌. బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న సినిమా ఇది. పైగా ఇందులో రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ఇద్ద‌రు స్టార్ హీరోలు న‌టిస్తున్నారు. దీంతో జ‌క్క‌న్న తీస్తున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాల‌ని ఫ్యాన్స్‌ వేయిక‌ళ్ల‌తో వేచి చూస్తున్నారు. క‌రోనా కార‌ణంగా ప‌లుమార్లు వాయిదా ప‌డుతూ వ‌చ్చిన ఈ సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. … Continue reading ఆలియా భ‌ట్‌తో న‌టించ‌డానికి తార‌క్ కంగారుప‌డ్డాడా?