Salman Khan documentary | సల్మాన్‌ఖాన్‌పై డాక్యుమెంటరీ.. యాంకర్‌గా అలియాభట్
బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పై వస్తున్న డాక్యుమెంటరీ సిరీస్ 'బియాండ్ ది స్టార్ సల్మాన్ ఖాన్ ' (Beyond The Star: Salman Khan)కు అలియాభట్ యాంకర్‌గా పనిచేయబోతుంది.

బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో నటించాలని చాలా మంది హీరోయిన్లు అనుకుంటారు. అయితే అందరికీ అవకాశం రావడం కష్టమైన విషయమే. కొందరు హీరోయిన్లకు సల్మాన్‌తో నటించే ఛాన్స్ వచ్చినట్టే వచ్చి మిస్సయిన సందర్భాలున్నాయి. ఆ హీరోయిన్ల జాబితాలో ఉంటుంది అలియాభట్. సంజయ్ లీలా బన్సాలీ (Sanjay Leela Bhansali) డైరెక్ట్ చేయనున్న ఇన్షాల్లా (Inshallah) సినిమాలో సల్మాన్‌తో అలియాభట్ నటించాల్సి ఉండగా..అది తెరరూపం దాల్చలేదు.
చాలా రోజుల తర్వాత అలియాభట్ కోరిక నెరవేరబోతుంది. సల్మాన్ ఖాన్ పై వస్తున్న డాక్యుమెంటరీ సిరీస్ ‘బియాండ్ ది స్టార్ సల్మాన్ ఖాన్ ‘ (Beyond The Star: Salman Khan)కు అలియాభట్ యాంకర్‌గా పనిచేయబోతుంది. సల్మాన్, బన్సాలీతోపాటు బీటౌన్ నుంచి చాలా మంది సెలబ్రిటీలు డాక్యుమెంటరీలో కనిపించనున్నట్టు సమాచారం.
సూపర్స్టార్డమ్ పరిధులను దాటిన సల్మాన్‌ఖాన్ ప్రపంచాన్నితెరపైకి ఆవిష్కరించనున్నారు. సల్మాన్ కుటుంబసభ్యులు సలీంఖాన్, సోహైల్ ఖాన్, అర్బాన్ ఖాన్‌తోపాటు ఇండస్ట్రీస్నేహితులు సాజిద్ నదియావాలా, డేవిడ్ ధావన్, సూరజ్ బర్జత్య, అనీస్ బజ్మీ, కోస్టార్లు జాకీష్రాఫ్, సంజయ్ దత్ సహా ఇతరసెలబ్రిటీలు ఇప్పటికే తమ వాయిస్ కూడా ఇచ్చినట్టు టాక్. కరణ్ జోహార్ కూడా ఈ డాక్యుమెంటరీలో భాగస్వామ్యం కానున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Samantha art | సమంత పెయింటింగ్ ఆర్ట్ వీడియో వైరల్
RX100 Remake Trailer | ఆర్ఎక్స్ 100 రీమేక్ ట్రైలర్ అదిరింది..వీడియో
Neha Sharma | సెట్స్ లో విచిత్రంగా ప్రవర్తించారు..అప్పుడే తెలిసింది
Manchi Rojulochaie Title Song| సరదాగా ‘మంచి రోజులొచ్చాయి’ టైటిల్ సాంగ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

