RX100 Remake Trailer | ఆర్ఎక్స్ 100 రీమేక్ ట్రైలర్ అదిరింది..వీడియో
ఎలాంటి అంచనాలు లేకుండాప్రేక్షకుల ముందుకొచ్చి రికార్డుల మోత మోగించిన చిత్రం ఆర్ఎక్స్ 100. ఇపుడీ సూపర్ హిట్ చిత్రాన్ని హిందీలో రీమేక్ (RX100 remake) చేస్తున్న విషయం తెలిసిందే. వాళ తడప్ ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి లాంఛ్ చేశారు.

ఎలాంటి అంచనాలు లేకుండాప్రేక్షకుల ముందుకొచ్చి రికార్డుల మోత మోగించిన చిత్రం ఆర్ఎక్స్ 100. అజయ్ భూపతి, కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ ముగ్గురికి తొలి ఎంట్రీతోనే బిగ్గెస్ట్ హిట్ అందించింది ఆర్ఎక్స్ 100. ఇపుడీ సూపర్ హిట్ చిత్రాన్ని హిందీలో రీమేక్ (RX100 remake) చేస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సునీల్ శెట్టి కుమారుడు అహాన్ శెట్టి (Ahan Shetty), తారా సుటారియా (Tara Sutaria) హీరోహీరోయిన్లుగా వస్తున్న ఈ చిత్రానికి తడప్ (Tadap) టైటిల్ ఫిక్స్ చేశారు.
ఇవాళ తడప్ ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి లాంఛ్ చేశారు. అహాన్‌శెట్టి డిఫరెంట్ లుక్స్ లో సాలిడ్‌గా అదరగొట్టేస్తున్నాడు. సిల్వర్ స్క్రీన్ పై అహాన్, తారా కెమిస్ట్రీ ప్రేక్షకులను రంజింపజేయడం పక్కా అని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. తెలుగు వెర్షన్ కు ఏ మాత్రం తగ్గకుండా ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా రూపొందించిన ట్రైలర్ అన్నీ అంచనాలు అందుకోవడం ఖాయమని తాజా రషెస్ తో తెలిసిపోతుంది. పాటలు కూడా మంచి ఆదరణ పొందనున్నాయని అర్థమవుతుంది. హర్షవర్దన్ రామేశ్వర్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్.
మరి తడప్ హిందీలో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో తెలియాలంటే విడుదల వరకు ఆగాల్సిందే. సాజిద్ నదియావాలా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మిలాన్ లుథ్రియా డైరెక్ట్ చేస్తున్నారు. డిసెంబర్ 4న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. జులై 12, 2018న విడుదలైన ఆర్ఎక్స్ 100 విడుదలైన రోజే పెట్టుబడి వసూలు చేసినట్టు అంచనా.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Neha Sharma | సెట్స్ లో విచిత్రంగా ప్రవర్తించారు..అప్పుడే తెలిసింది
Manchi Rojulochaie Title Song| సరదాగా ‘మంచి రోజులొచ్చాయి’ టైటిల్ సాంగ్
Ranbir Alia wedding| రణ్‌బీర్‌కపూర్-అలియా పెళ్లిపై తాజా అప్డేట్..!
Pooja Hegde New Look | దీపావళి ఫెస్టివ్ సీజన్ లుక్‌లో పూజాహెగ్డే
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

