యంగ్ హీరో తేజ సజ్జ నటిస్తోన్న తాజా చిత్రం ఇష్క్. ప్రియాప్రకాశ్ వారియర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఏప్రిల్ 23న సినిమా విడుదల కావాల్సి ఉండగా..తాజా పరిస్థితుల నేపథ్యంలో మేకర్స్ విడుదలను వాయిదా వేశారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ డెసిషన్ తీసుకున్నారు.మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఎస్ఎస్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో పెద్ద, చిన్న హీరోల సినిమాల విడుదల కూడా వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.
తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ రాష్ట్రంలో ఏప్రిల్ 21 నుంచి థియేటర్లను బంద్ చేయాలి నిర్ణయించింది. నాని టక్ జగదీష్ కూడా ఏప్రిల్ 23నే రిలీజ్ కావాల్సి ఉండగా..వాయిదా పడ్డది. కేసుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో టీఎఫ్ పీసీ ఇప్పటికే కొత్తగా మార్గదర్శకాలు విడుదల చేసింది. 50 శాతం సిబ్బందితోనే అత్యవసర షూటింగ్స్ పూర్తి చేసుకోవచ్చని తెలిపింది.
ఇవి కూడా చదవండి..
డిజిటిల్ ప్లాట్ఫామ్లో నటుడిగా రెండో చిత్రం
సినిమా షూటింగ్స్ పై టీఎఫ్‌పీసీ కీలక నిర్ణయం
కంగనా ‘ అష్టమి ప్రసాదం’ పై నెటిజన్…
సన్నీలియోన్ ప్రధాన పాత్రలో చారిత్రాత్మక చిత్రం..!
పవన్ కళ్యాణ్ కు కరోనా నెగెటివ్.. అభిమానుల సంబరాలు
పాపులర్ సాంగ్ వింటూ సారా ఏం చేసిందో తెలుసా..?
సమ్మర్ హీట్‌కు ఎలా చెక్ పెట్టాలో చెప్పిన రకుల్
గిరిజన యువతులుగా టాలీవుడ్ భామలు..!
నేను తెలుగు ప్రేక్షకులను విడిచివెళ్లను..
ఆసక్తికర టైటిల్‌తో విశ్వక్ సేన్ నయా చిత్రం
రికార్డు టైంలో సినిమా కంప్లీట్ చేయనున్న రవితేజ