కోవిడ్ పరిస్థితుల్లో లాక్ డౌన్ అమలవుతుండటంతో చాలా మందికి బద్దకం అలవాటు అయి ఉంటుంది. కొంతమంది ప్రతీ రోజు స్నానం చేయాల్సిన అవసరాన్ని కూడా గుర్తించని స్థితిలోకి వెళ్లాలంటే లాక్ డౌన్ ఎఫెక్ట్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. లాక్ డౌన్ తో డైలామాలో ఉన్న టాలీవుడ్ భామ తమన్నా తన సమస్యను పరిష్కరించడమెలా అని ఇన్ స్టాగ్రామ్ లో తన ఫాలోవర్లను అడిగింది.
స్నానం చేయాలా..? వద్దా..? అన్నది నా ప్రశ్న..అంటూ #confusion హ్యాష్ ట్యాగ్ ను జోడించింది. మిల్కీ బ్యూటీకి డైలామా నుంచి విముక్తి కల్పించేలా ఆమె అభిమానులు సమాధానమిచ్చారు. స్నానం చేసేందుకు నో చెప్పండి..నీటిని ఆదా చేయండి..తెలివిగా సమాధానమిచ్చారు. తమన్నా తాజా పోస్ట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
ఇవి కూడా చదవండి..
నితిన్-వంశి సినిమా లాంఛ్ టైం ఫిక్స్..!
ఈషారెబ్బా..స్టన్నింగ్ లుక్ వైరల్
అలాంటి వాడు మొగుడుగా రావాలి..దివి మనసులో మాట
ఫారెస్ట్ ఆఫీసర్‌గా విద్యాబాలన్.. షేర్నీ ట్రైలర్ రిలీజ్
ముద్దుల కొడుకుతో జెనీలియా..వీడియో చక్కర్లు
వకీల్‌సాబ్ భామ హోం ఫొటోషూట్ వైరల్
టాలీవుడ్ పై మలయాళ స్టార్ హీరో దండయాత్ర..!
లాక్ డౌన్ ఎఫెక్ట్..పవన్ కల్యాణ్ సంగీత పాఠాలు
అభిమానులకు మాధవన్ విజ్ఞప్తి