అర్జున్ వారాహి, రేఖా నిరోషా జంటగా నటిస్తున్న ‘సౌండ్’ (‘మల్టీ బ్రాండ్’ ఉపశీర్షిక) చిత్రం గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. కేవీ చౌదరి దర్శకుడు. కె.రవీంద్ర నిర్మాత. ముహూర్తపు సన్నివేశానికి భీమినేని శ్రీనివాసరావు క్లాప్‌నివ్వగా, వాసు వర్మ కెమెరా స్విఛాన్ చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఆద్యంతం వినోదప్రధానంగా సాగే కథాంశమిది. కుటుంబ సభ్యులందరూ చూసి ఆనందించేలా ఉంటుంది’ అన్నారు. ఈ నెల 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. రెండు షెడ్యూల్స్‌లో చిత్రీకరణ పూర్తిచేస్తాం’ అని నిర్మాత తెలిపారు. ఈచిత్రానికి కెమెరా: పవన్, సంగీతం: కపిల్‌కుమార్, నిర్మాణ సంస్థ: శ్రీసాయి వెంకటేశ్వర సినీ క్రియేషన్స్, సమర్పణ: కె.సాయిచంద్రిక.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఈ నెల 12న తెలంగాణ దేవుడు రిలీజ్
Pushpa Promotional Event | పుష్ప స్పెషల్ ప్రమోషనల్ ఈవెంట్ ఎక్కడో తెలుసా..?
NBK107 Launch Date | బాలకృష్ణ-గోపీచంద్ ఎంటర్టైనర్ లాంఛింగ్ టైం ఫిక్స్
mega154 | చిరంజీవి సినిమాలో మరో స్టార్ హీరో?
బాబోయ్ ఇది ఊర నాటు.. మాస్ డాన్సులతో కుమ్మేసిన చరణ్, ఎన్టీఆర్..
Brahmanandam Rejection | బ్రహ్మానందంను సినిమా నుంచి తొలగించిన నితిన్..?