సరికొత్త టైటిల్‌తో సోనాక్షిసిన్హా..!
స్టార్ హీరోలతో నటిస్తూ వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది బాలీవుడ్ భామ సోనాక్షిసిన్హా.

స్టార్ హీరోలతో నటిస్తూ వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది బాలీవుడ్ భామ సోనాక్షిసిన్హా.ఇప్పటికే ఫాలెన్ వెబ్‌సిరీస్ తో డిజిటల్ ప్లాట్ ఫామ్‌పై అడుగుపెట్టిన సోనాక్షిసిన్హా తాజాగా మరో వెబ్‌సిరీస్‌లో మెరిసేందుకు రెడీ అవుతోంది. శ్రీ నారాయణ్‌సింగ్ డైరెక్షన్ లో వస్తున్న వెబ్‌సిరీస్‌లో లీడ్ రోల్ చేస్తోంది. ఈ ప్రాజెక్టుకు బుల్బుల్ తరంగ్ టైటిల్‌ను ఖరారు చేశారు.
వాస్తవ ఘటనల ఆధారంగా వరకట్నం ఇతివృత్తంతో ఈ వెబ్‌సిరీస్ ఉండనుందట. చిన్న పట్టణానికి చెందిన సాధారణ యువతి పాత్రలో సోనాక్షిసిన్హా కనిపించనుందని టాక్. శ్రీ నారాయణ్ సింగ్ గతంలో అక్షయ్‌కుమార్‌తో కలిసి టాయిలెట్..ఏక్ ప్రేమ్ కథ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
ఇవి కూడా చదవండి..
ఇంట్రెస్టింగ్గా సినిమా బండి ట్రైలర్..వీడియో
కరోనా ఎఫెక్ట్..ఇటలీలో థాంక్యూ షూట్ రద్దు
పాయల్‌కు నెగెటివ్ పాత్రలే వస్తున్నాయా..?
షూటర్ చంద్రోతోమర్ మృతి..తాప్సీ, భూమి సంతాపం
శంకర్-చెర్రీ ప్రాజెక్టుకు యువ రచయిత డైలాగ్స్..!…
రావు రమేశ్ ఛాలెంజింగ్ రోల్..!
బాలకృష్ణలో మరో యాంగిల్..తెలుసుకోవాల్సిందే..!
ప్రగతి డ్యాన్స్ కు ఇంటర్నెట్ షేక్..వీడియో వైర…
ప్రియాంక వల్లే అవకాశాలు రాలేదు: మీరాచోప్రా
చెఫ్ గా నటించా..కానీ గుడ్డు కూడా ఉడకబెట్టలేను: ప్రియమణి
ప్రగతి డ్యాన్స్ కు ఇంటర్నెట్ షేక్..వీడియో వైర…
Recommended Content by ntnews.com
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
RTC Elections | ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు తారుమారు?.. కాంగ్రెస్ అనుబంధ సంఘానికి కట్టబెట్టే యత్నం
Delhi Police | పోలీసుల దాష్టీకాలపై కదం తొక్కిన మహిళలు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
Gold price | బంగారం మళ్లీ ఆల్‌టైమ్ హై?.. వచ్చే రెండేండ్లలో చేరవచ్చన్న అంచనాలు
Nitish Kumar | నితీశ్ కోసం తొమ్మిది హత్యలు చేశా.. జేడీయూ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

