నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరోమారు ఉద్రిక్తతలకు దారితీసే పరిణామం చోటుచేసుకుంది. తన మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ నివాసంపై దాడి జరిగిందన్న ఆరోపణలతో మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీపై నిప్పులు చెరిగారు. అభిషేక్ ఇంటికి వెళ్లి పరామర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ఎన్ని బుల్డోజర్లు ఉన్నాయో తీసుకురండి.
కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరోమారు ఉద్రిక్తతలకు దారితీసే పరిణామం చోటుచేసుకుంది. తన మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ నివాసంపై దాడి జరిగిందన్న ఆరోపణలతో మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీపై నిప్పులు చెరిగారు. అభిషేక్ ఇంటికి వెళ్లి పరామర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ఎన్ని బుల్డోజర్లు ఉన్నాయో తీసుకురండి.
నా శరీరంపై, గుండెల మీదుగా నడపండి. మీ ధైర్యం ఏమిటో చూస్తాను’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అభిషేక్ బెనర్జీ ఆరోపణల ప్రకారం శనివారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో కాళీఘాట్ రోడ్డులోని ఆయన నివాసంపై బీజేపీ మద్దతుదారులుగా భావిస్తున్న కొందరు దాడికి పాల్పడ్డారు. రెండు రోజుల పాటు రెక్కీ నిర్వహించిన తర్వాతే ఈ దాడి చేశారని ఆయన ఆరోపించారు. గత ఆరు నెలల్లో తనపై ఇది ఏడో హత్యాయత్నమని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

