Takkar Teaser | సిద్దార్థ్-దివ్యాంశ కౌశిక్ రొమాంటిక్ రైడ్.. టక్కర్ టీజర్
Takkar Teaser | సిద్దార్థ్ (Siddharth) చాలా కాలం తర్వాత అజయ్ భూపతి డైరెక్షన్లో నటించిన మహాసముద్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. సిద్దార్థ్‌కు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ.. లుక్ కూడా విడుదల చేయగా ఆన్లైన్లో హల్ చల్ చేస్తోంది. అయితే సిద్దార్థ్ కెరీర్లో చాలా కాలంగా నిలిచిపోయిన టక్కర్ (Takkar) సినిమా అప్డేట్ అందించారు మేకర్స్.
Takkar Teaser | బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, చుక్కల్లో చంద్రుడు సినిమాలతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు నటుడు సిద్దార్థ్ (Siddharth). చాలా కాలం తర్వాత అజయ్ భూపతి డైరెక్షన్లో నటించిన మహాసముద్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ప్రస్తుతం ఇండియన్ 2లో కీలక పాత్రలో నటిస్తున్నాడు. సిద్దార్థ్‌కు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ.. లుక్ కూడా విడుదల చేయగా ఆన్లైన్లో హల్ చల్ చేస్తోంది. అయితే సిద్దార్థ్ కెరీర్లో చాలా కాలంగా నిలిచిపోయిన టక్కర్ (Takkar) సినిమా అప్డేట్ అందించారు మేకర్స్.
టక్కర్ సినిమా టీజర్‌ను ఆన్లైన్లో లాంఛ్ చేశారు. పేద యువకుడు, డబ్బున్న అమ్మాయికి మధ్య సాగే కథతో రొమాంటిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో టక్కర్ తెరకెక్కుతున్నట్టు టీజర్‌తో చెప్పేశాడు దర్శకుడు. హీరోహీరోయిన్ల కారు ప్రయాణంలో ఎలాంటి ట్రాజెడీ ఏర్పడింది. దాన్ని వారు ఎలా చేధించారనేది సస్పెన్స్ లో పెడుతూ కట్ చేసిన టీజర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ చిత్రంలో మజిలీ ఫేం దివ్యాంశ కౌశిక్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ప్యాషన్ స్టూడియోస్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి నివాస్ కే ప్రసన్న సంగీతం అందిస్తున్నారు. కార్తీక్ జీ క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మే 26న తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
టక్కర్ టీజర్..
Get ready for the 𝐑𝐨𝐦𝐚𝐧𝐭𝐢𝐜 𝐀𝐜𝐭𝐢𝐨𝐧 𝐑𝐢𝐝𝐞♥️🚘
Here’s the teaser of #Siddharth‘s #Takkar
▶️ https://t.co/4GtP8RlIpU
In cinemas on May 26th
Directed by @Karthik_G_Krish@peoplemediafcy @AAArtsOfficial @PassionStudios_ @vishwaprasadtg @AbhishekOfficl @itsdivyanshak pic.twitter.com/LB09gYiy8x
— People Media Factory (@peoplemediafcy) April 17, 2023
Read Also :
Mark Antony | మార్క్ ఆంటోనీ సెట్స్‌లో ఎస్జే సూర్య, విశాల్ సెలబ్రేషన్స్.. వీడియో వైరల్
Agent | యాక్షన్ అవతార్‌లో మమ్ముట్టి.. ఏజెంట్ స్టన్నింగ్ లుక్
Dhruva Natchathiram | విక్రమ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ధ్రువ నక్షత్రం ఫస్ట్ లుక్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

