Dhruva Natchathiram | విక్రమ్ అభిమానులకు గుడ్న్యూస్.. ధ్రువ నక్షత్రం ఫస్ట్ లుక్
Dhruva Natchathiram | చాలా కాలంగా పెండింగ్లో ఉన్న విక్రమ్ ప్రాజెక్ట్ ధ్రువ నక్షత్రం(Dhruva Natchathiram). ఇవాళ చియాన్ విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ధ్రువ నక్షత్రం అప్డేట్ అందించి మూవీ లవర్స్ లో జోష్ నింపారు మేకర్స్.
Dhruva Natchathiram | చాలా కాలంగా పెండింగ్లో ఉన్న విక్రమ్ ప్రాజెక్ట్ ధ్రువ నక్షత్రం.. చాప్టర్ వన్: యుద్ద కాండం (Dhruva Natchathiram). లాంగ్ గ్యాప్ తర్వాత ఈ సినిమా మళ్లీ వార్తల్లో నిలిచింది. ఇవాళ చియాన్ విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ధ్రువ నక్షత్రం అప్డేట్ అందించి మూవీ లవర్స్ లో జోష్ నింపారు మేకర్స్. విక్రమ్ (Vikram)కు విషెస్ తెలియజేస్తూ స్పై థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నుంచి కొత్త పోస్టర్ను గౌతమ్ వాసు దేవ్ మీనన్ (Gautham Menon) షేర్ చేశాడు.
విక్రమ్తోపాటు మిగిలిన నటీనటులు ఎయిర్పోర్టు రన్ వేపై నుంచి నడుచుకుంటూ వస్తున్న పోస్టర్ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. తాజా అప్డేట్ ప్రకారం ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది.ధ్రువ నక్షత్రంలో ఐశ్వర్యారాజేశ్, సిమ్రాన్, రాధికాతోపాటు ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఒండ్రగ ఎంటర్టైన్మెంట్, కొండదువోం ఎంటర్టైన్మెంట్, ఎస్కేప్ ఆర్టిస్ట్స్ మోషన్స్ పిక్చర్స్ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
ధ్రువ నక్షత్రం మూవీకి యువ మ్యూజిక్ డైరెక్టర్ హరీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నాడు. ధ్రువ నక్షత్రంలో రీతూవర్మ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇప్పటికే విక్రమ్ నటిస్తున్న మరో సినిమా తంగలాన్ మేకింగ్ గ్లింప్స్ వీడియోను విడుదల చేయగా.. సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్)లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా వస్తోన్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేళ్ రాజా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.
రన్ వేపై విక్రమ్ టీం..
Wishing @chiyaan a very Happy Birthday!#DhruvaNatchathiram @Jharrisjayaraj @OndragaEnt @oruoorileoru @manojdft @srkathiir @the_kochikaran @editoranthony @riturv @realradikaa @SimranbaggaOffc @rparthiepan @DhivyaDharshini @rajeevan69 @Kumar_gangappan @Kavithamarai @utharamenon5 pic.twitter.com/TmfW15RxCe
— Gauthamvasudevmenon (@menongautham) April 17, 2023
తంగలాన్ మేకింగ్ గ్లింప్స్ వీడియో..
Power, struggle, vengeance and liberation run deeper than the mines in the world of #Thangalaan🔥
Here’s the Grand Making visual as a tribute to #Chiyaan. Presenting you a slice of flesh from Thangalaan✨
▶️ https://t.co/jRxuu7eIui#HBDChiyaanVikram#ThangalaanMaking pic.twitter.com/3DtI9Ei6AA
— BA Raju’s Team (@baraju_SuperHit) April 17, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

