Agent | యాక్షన్ అవతార్‌లో మమ్ముట్టి.. ఏజెంట్ స్టన్నింగ్ లుక్
Agent | టాలీవుడ్ యువ హీరో అఖిల్ అక్కినేని (Akhil Akkineni) నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఏజెంట్ (Agent). మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి (Mammootty) కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలిసిందే. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో అఖిల్ టీం ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది.
Agent | టాలీవుడ్ యువ హీరో అఖిల్ అక్కినేని (Akhil Akkineni) నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఏజెంట్ (Agent). సురేందర్ రెడ్డి (Surenderreddy) డైరెక్ట్ చేస్తున్న ఏజెంట్ ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా తెలుగుతోపాటు ప్రధాన భారతీయ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి (Mammootty) కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలిసిందే. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో అఖిల్ టీం ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది. ఇందులో భాగంగా మమ్ముట్టి లుక్ ఒకటి విడుదల చేశారు.
ది డెవిల్‌గా యాక్షన్ మూడ్‌లో లెజెండరీ యాక్టర్ మమ్ముట్టి అంటూ లాంఛ్ చేసిన లుక్ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఏజెంట్‌తో మోడల్ సాక్షి వైద్య (Sakshi vaidya) తొలిసారి సిల్వర్ స్క్రీన్‌పై హీరోయిన్గా మెరవబోతుంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. మురళీ శర్మ, పోసాని కృష్ణమురళి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏజెంట్ చిత్రానికి వక్కంతం వంశీ కథనందిస్తున్నారు.
ఇప్పటికే ప్రమోషన్స్ లో అఖిల్ విజయవాడలోని పీవీవీ థియేటర్ బిల్డింగ్‌పై నుంచి రిస్కీ జంప్ చేసిన వీడియోతోపాటు ట్రైలర్ అప్డేట్ ఇస్తూ విడుదల చేసిన కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాకినాడలోని ఎంసీ లారిన్ హైస్కూల్ గ్రౌండ్స్‌లో ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ జరుగనుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటున్నాయి.
Brace yourselves to witness the Legendary @mammukka in Action as THE DEVIL 🔥 #AGENT Worldwide Releasing On April 28th❤️🔥#AGENTonApril28th@AkhilAkkineni8 #DinoMorea @sakshivaidya99 @DirSurender @AnilSunkara1 @AKentsOfficial @LahariMusic pic.twitter.com/0wZldYZ73M
— AK Entertainments (@AKentsOfficial) April 17, 2023
మళ్లీ మళ్లీ నువ్వే సాంగ్ లిరికల్ వీడియో..
ఏజెంట్ టీజర్..
Wild saale ‘s Wildest stunt and Poster !🔥 Let’s Jathin mingify…💥💥💥 #AGENT #AkhilAkkineni pic.twitter.com/5b1GYB9yDv
— Karthikk.7✨ (@Karthikk_7) April 16, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

