టాలీవుడ్ భామ శ్రియాశరణ్ ఇటీవలే తాను స్పెయిన్ నుంచి ఇండియాకు తిరిగొస్తున్నానని సోషల్ మీడియా ద్వారా అందరితో చెప్పింది. ఏడాది తర్వాత భారత్‌కు తిరిగి రావడం చాలా ఎక్జయిటింగ్ గా ఉందని తెలిపింది. సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ అప్ డేట్స్ ఇచ్చే శ్రియా పింక్ కలర్ స్విమ్ షూట్ లో ఉన్న ఫొటోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది.
బీచ్ ఔటింగ్ కు క్యాజువల్ లుక్ లో రావాలని తన భర్త ఆండ్రీ కొఛీవ్ అడుగగా..శ్రియ మాత్రం ఇలా పింక్ కలర్ స్విమ్ షూట్లో సింపుల్, క్యాజువల్ లుక్‌లో మెరిసింది. ఈజీగా, క్యాజువల్ గా, సింపుల్ గా ఉన్న డ్రెస్‌లో బేబి బీచ్కెళ్దాం పదా..ఈ ఫొటోను కెమెరాలో బంధించినందుకు ధన్యవాదాలు అంటూ క్యాప్షన్ ఇచ్చింది శ్రియాశరణ్.
ఇవి కూడా చదవండి..
అలాంటి వాడు మొగుడుగా రావాలి..దివి మనసులో మాట
ఫారెస్ట్ ఆఫీసర్‌గా విద్యాబాలన్.. షేర్నీ ట్రైలర్ రిలీజ్
ముద్దుల కొడుకుతో జెనీలియా..వీడియో చక్కర్లు
వకీల్‌సాబ్ భామ హోం ఫొటోషూట్ వైరల్
టాలీవుడ్ పై మలయాళ స్టార్ హీరో దండయాత్ర..!
లాక్ డౌన్ ఎఫెక్ట్..పవన్ కల్యాణ్ సంగీత పాఠాలు
అభిమానులకు మాధవన్ విజ్ఞప్తి