రొమాంటిక్ , యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ సల్మాన్‌ఖాన్. 32 ఏండ్ల సినీ కెరీర్లో మొట్టమొదటి సారిగా బయోపిక్ కు సంతకం చేశాడన్న వార్త బీటౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. బ్లాక్ టైగర్ గా పేరొందిన ఇండియన్ స్పై (గూఢచారి) రవీంద్ర కౌశిక్ బయోపిక్ లో నటించబోతున్నాడు సల్లూభాయ్. రాజ్‌కుమార్ గుప్తా దర్శకత్వం వహించనున్నాడు. సస్పెన్స్ ఎలిమెంట్స్ తో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్టును..సల్మాన్ ఖాన్ తన కమిట్ మెంట్స్ ను పూర్తి చేసిన తర్వాత మొదలుపెట్టనున్నాడు.
రవీంద్రకౌశిక్ పై కథ సిద్దం చేయడానికి 5 ఏండ్లు రీసెర్చ్ చేశాడట రాజ్‌కుమార్ గుప్తా. 70-80ల నాటి బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం సాగనుంది. ఈ చిత్రం టైటిల్ బ్లాక్ టైగర్ అయి ఉంటుందని వార్తలు ఊపందుకోగా వాటిని కొట్టిపారేశాడు రాజ్‌కుమార్ గుప్తా.
ఇవి కూడా చదవండి..
రకుల్ ప్రీత్ సింగ్ నవ్వుకు పడిపోవాల్సిందే..!
‘మీట్ క్యూట్’ లో ఐదుగురు హీరోయిన్లు..?
పంజాబీ సినిమాలపై ఆర్ఎక్స్ 100 భామ ఫోకస్..!
నో ఏజ్..నాగార్జున డెడికేషన్‌కు సలాం కొట్టాల్సిందే..!
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!
స్పెషల్ సాంగ్ లాంఛ్ చేయనున్న సమంత
ఆర్ఆర్ఆర్ చివరి ఘట్టానికి ముహూర్తం ఫిక్స్..!
సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం ఇచ్చిన విజయ్ సేతుపతి
కొత్త సినిమాలో రవితేజ పాత్ర ఇదే..!
థియేటర్లలోనే అక్షయ్ బెల్‌బాటమ్.. రిలీజ్ తేదీ ప్రకటన
విజయ్ సేతుపతితో ప్రశాంత్ నీల్ చర్చలు..!
అక్షయ్ కుమార్ @ 1000 కోట్లు..ఖిలాడీ దూకుడు..!