RRR Nizam record | నైజాం రికార్డును ఆర్ఆర్ఆర్ బ్రేక్ చేసేనా…?
ఓపెనింగ్ డేన భీమ్లా నాయక్ నైజాం ఏరియా (Nizam record )లో రికార్డు స్థాయిలో హయ్యెస్ట్ షేర్ రూ.11.80 కోట్లు రాబట్టింది. ఇక ఈ రికార్డును భారీ అంచనాల మధ్య విడుదలైన ఆర్ఆర్ఆర్ (RRR) సులభంగా కొల్లగొట్టే అవకాశాలున్నాయని ట్రేడ్ పండితులు ధీమాగా చెబుతున్నారు.
పవన్ కల్యాణ్ లైటిల్రోల్లో నటించిన భీమ్లా నాయక్ (Bheemla Nayak) చిత్రం బాక్సాపీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టిన సంగతి తెలిసిందే. నైజాం ఏరియా (Nizam record ) లో ఓపెనింగ్ డేన భీమ్లా నాయక్ రికార్డు స్థాయిలో హయ్యెస్ట్ షేర్ అంటే రూ.11.80 కోట్లు రాబట్టింది. ఇక ఈ రికార్డును భారీ అంచనాల మధ్య విడుదలైన ఆర్ఆర్ఆర్ (RRR) సులభంగా కొల్లగొట్టే అవకాశాలున్నాయని ట్రేడ్ పండితులు ధీమాగా చెబుతున్నారు.
ఆర్ఆర్ఆర్ ఆ రికార్డును మామూలుగా ఓవర్ టేక్ చేయడమే కాదు..రెట్టింపు స్థాయిలో అంటే సుమారుగా రూ.24 కోట్లకుపైగా కలెక్ట్ చేయబోతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఆర్ఆర్ఆర్ తొలిరోజు నైజాంలో రూ.25 కోట్లు కనుక వసూళ్లు చేస్తే ఇంతకు ముందు ఉన్న రికార్డు బద్దలు కొట్టినట్టే. మరి భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా ప్రాజెక్టు భీమ్లానాయక్ రికార్డును అధిగమించడం ఈజీగా జరిగిపోనుందని తెలుస్తోండగా..మరికొన్ని గంటల్లోనే దీనిపై క్లారిటీ రానుంది.
Read Also : Godfather Sets | గాడ్ ఫాదర్ షూటింగ్ మూడ్‌లో సల్మాన్ ఖాన్..వీడియో
ఆర్ఆర్ఆర్ అనుకున్నట్టుగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన దాదాపు అన్ని థియేటర్లలో తన హవా ప్రదర్శిస్తూ స్క్రీనింగ్ అవుతోంది. ఈలలు, కేకలు, అరుపులు, టపాసుల మోతతో థియేటర్ల ప్రాంగణాలు మార్మోగిపోతున్నాయి.
Read Also : Upasana RRR benefit show | ‘అల్లూరి’ని చూసి గాల్లోకి పేపర్లు ఎగరేసిన ఉపాసన..వీడియో వైరల్
Read Also : R glimpse Video | స్టార్ హీరోతో వర్మ కొత్త సినిమా..గ్లింప్స్ వీడియో అదిరింది
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- bheemla nayak
- nizam record
- RRR
RELATED ARTICLES
తాజా వార్తలు
Rowdy Janardhana | రెండు భాగాలుగా విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్దన’.. తొలిసారి విజయ్‌తో కీర్తి సురేష్ జోడీ
Game Changer | ‘గేమ్ ఛేంజర్’ అసలు కథ వేరేనా .. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన కార్తీక్ సుబ్బరాజు!
Temple Device | గిల్, పీవీ సింధు నుదిటిపై వింత పరికరం.. అసలు ఆ డివైజ్ ఏంటి? దాన్ని ఎందుకు వాడుతున్నారు?
Murder | అతిగా ఫోన్ మాట్లాడుతోందని బిడ్డను గొంతుపిసికి చంపిన తల్లి..!
Keerthy Suresh | విమానంలో కీర్తి సురేష్‌కు చేదు అనుభవం.. మద్యం మత్తులో సెల్ఫీ కోసం వేధించిన ప్రయాణికుడు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

