భారీ పాన్ ఇండియా ప్రాజెక్టు ఆర్ఆర్ఆర్ (RRR) మెల్లమెల్లగా రికార్డుల వేట షురూ చేసినట్టు తాజా అప్ డేట్స్ చెబుతున్నాయి. నైజాం ఏరియాలో రాబట్టిన వసూళ్లు (Nizam Record) ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాయి.
ఓపెనింగ్ డేన భీమ్లా నాయక్ నైజాం ఏరియా (Nizam record )లో రికార్డు స్థాయిలో హయ్యెస్ట్ షేర్ రూ.11.80 కోట్లు రాబట్టింది. ఇక ఈ రికార్డును భారీ అంచనాల మధ్య విడుదలైన ఆర్ఆర్ఆర్ (RRR) సులభంగా కొల్లగొట్టే అవకాశాలున్నాయ�