RRR | 24 ఏండ్ల తలైవా రికార్డును బ్రేక్ చేసిన ఆర్ఆర్ఆర్.. వివరాలివే..!
బాహుబలి ప్రాంఛైజీ తర్వాత జక్కన్న కాంపౌండ్ నుంచి వచ్చిన ఆర్ఆర్ఆర్ అక్టోబర్ 21న జపాన్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. కాగా ఆర్ఆర్ఆర్ ఇపుడు అత్యంత అరుదైన రికార్డు ఖాతాలో వేసుకుంది.
ఆర్ఆర్ఆర్ (RRR)తో తెలుగు సినిమా రేంజ్ ఏంటో గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర మరోసారి చూపించాడు ఎస్ఎస్ రాజమౌళి. అనౌన్స్ మెంట్ దగ్గరి నుంచి సినిమా విడుదలైన తర్వాత ఇప్పటికీ ఏదో ఒక న్యూస్‌తో అందరి నోళ్లలో నానుతూనే ఉంది ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్. బాహుబలి ప్రాంఛైజీ తర్వాత జక్కన్న కాంపౌండ్ నుంచి వచ్చిన ఆర్ఆర్ఆర్ అక్టోబర్ 21న జపాన్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. కాగా ఆర్ఆర్ఆర్ ఇపుడు అత్యంత అరుదైన రికార్డు ఖాతాలో వేసుకుంది.
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు వరల్డ్ వైడ్‌గా అభిమానులున్నాయని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 24 ఏండ్ల కిందటే ముత్తు సినిమాతో ఓవర్సీస్లో భారతీయ సినిమా సత్తా ఏంటో చూపించాడు తలైవా. జపాన్‌లో అత్యధిక గ్రాస్ సాధించిన ఇండియన్ మూవీగా ముత్తు సినిమాపై ఉన్న కార్డును అధిగమించింది ఆర్ఆర్ఆర్. తాజా అప్డేట్ ప్రకారం జపనీస్ బాక్సాఫీస్ వద్ద ఆర్ఆర్ఆర్ 400 మిలియన్ యెన్లు (రూ.24 కోట్ల 13 లక్షలపైన) వసూలు చేసి.. ముత్తు పేరుపై ఉన్న రికార్డును బీట్ చేసి టాక్ ఆఫ్ ది గ్లోబల్ ఇండస్ట్రీగా నిలిచింది ఆర్ఆర్ఆర్.
ఈ ఎపిక్ డ్రామా చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రాంచరణ్ (Ram Charan) నటించగా.. ఎన్టీఆర్ (Jr NTR) కొమ్రంభీం పాత్రలో నటించాడు. అలియాభట్, అజయ్ దేవ్గన్, శ్రియాశరణ్, ఒలివియా మొర్రీస్, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. డీవీవీ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లకుపైగా కలెక్షన్లు వసూళ్లు చేసింది.

Read Also :Dhananjaya | కష్టపడకుంటే ఎవరూ సక్సెస్ కాలేరు.. రష్మికకు ధనంజయ మద్దతు
Read Also : Veerasimhareddy | వీరసింహారెడ్డి నుంచి సుగుణ సుందరి సాంగ్ టైం ఫిక్స్
Read Also : Prasanna Kumar Bezawada | నాగార్జున నెక్ట్స్ సినిమా రీమేక్.. రైటర్ ప్రసన్న కుమార్ ఏం చెప్పాడంటే..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
Army Officer Wife | చైనా ఏజెంట్లకు సున్నిత సమాచారం.. సైనికాధికారి భార్యపై ఎఫ్ఐఆర్
Akhilesh Yadav | నకిలీ ఓట్లతో గెలువాలని చూస్తున్న బీజేపీ.. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆరోపణలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

