ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన రకుల్
రకుల్ ప్రీత్ సింగ్..సౌతిండియాలో ఉన్న టాప్ హీరోయిన్లలో ఒకరు. రకుల్ ఆర్మీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి రావడంతో చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతో కూడిన జీవన శైలిని అలవాటు చేసుకుంది.

రకుల్ ప్రీత్ సింగ్..సౌతిండియాలో ఉన్న టాప్ హీరోయిన్లలో ఒకరు. రకుల్ ఆర్మీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి రావడంతో చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతో కూడిన జీవన శైలిని అలవాటు చేసుకుంది. ఫిట్నెస్ విషయంలో చాలా పర్ఫెక్ట్గా ఉంటూ..చాలా మందికి స్పూర్తిగా నిలుస్తోంది. కానీ రకుల్ ప్రీత్ సింగ్ లో చాలా మందికి తెలియని యాంగిల్ ఇంకోటి ఉంది. రకుల్ మంచి గోల్ఫ్ ప్లేయర్ కూడా.
రకుల్ యంగ్ ఏజ్ లో ఉన్నపుడు అండర్ 14 నేషనల్ గోల్ఫ్ టోర్నమెంట్లో ఎంపికైంది. ఇటీవలే ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించింది రకుల్. ఈ భామ ప్రస్తుతం తెలుగు, హిందీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో వైష్ణవ్ తేజ్-క్రిష్ కాంబోలో వస్తున్న చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. మరోవైపు హిందీలో అర్జున్ కపూర్ తో ఓ సినిమాతోపాటు మరో 3 సినిమాలను లైన్ లో పెట్టింది.
ఇవి కూడా చదవండి..
రాజమౌళి-ప్రభాస్ కాంబినేషన్ వన్స్‌మోర్..!
ఎన్టీఆర్ కు ట్విటర్ లో 5 మిలియన్ ఫాలోవర్లు
ట్రోల్స్ ఎఫెక్ట్..సల్మాన్ ఖాన్ కీ డెసిషన్..!
సోషియో ఫాంటసీతో కళ్యాణ్ రామ్ చిత్రం..!
సుకుమార్ స్కూల్ నుండి మరో దర్శకుడు..!
పూజాహెగ్డే అందం అదరహో..స్టిల్స్ వైరల్
ప్రభాస్ మూవీ..రెమ్యునరేషన్లకే రూ.200 కోట్లు..?
లక్కీ ఛాన్స్..ఆ బ్యానర్ లోనే మళ్లీ 3 సినిమాలు..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

