Rakul blue bikini | రకుల్ బికినీ అందాలు..జ్ఞాపకాలు శాశ్వతం అంటున్న బ్యూటీ
ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా కనిపిస్తుంటుంది రకుల్ ప్రీత్‌సింగ్ (Rakul Preet Singh).

ఇప్పటి వరకు తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అలరించిన ఈ భామ బాలీవుడ్ (Bollywood) ఆడియెన్స్‌ను అలరించే బిజీలో ఉంది రకుల్ ప్రీత్‌సింగ్ (Rakul Preet Singh). ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా కనిపిస్తుంటుంది. ఈ బ్యూటీ ఎప్పుడూ ఏదో స్టిల్‌తో మోటివేట్ చేస్తుంటుంది. హాట్ హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది.
ఈ భామ బికినీ గాళ్‌గా మారిపోయింది. క్లాసిక్ బ్లూ బికినీ (Rakul blue bikini) లో ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ బీచ్ అందాలను ఆస్వాదిస్తూ సరదాగా ఎంజాయ్ చేస్తున్న త్రోబ్యాక్ స్టిల్‌ను ఇన్ స్టా హ్యాండిల్లో పోస్ట్ చేసింది. ‘స్కిన్ టోన్ మసకబారుతుంది..కానీ జ్ఞాపకాలు శాశ్వతంగా నిలిచిపోతాయి..’అంటూ పోస్ట్‌కు క్యాప్షన్ పెట్టింది రకుల్ ప్రీత్ సింగ్. రకుల్ హైదరాబాద్‌లో జిమ్ సెంటర్స్ ను నిర్వహిస్తుందని తెలిసిందే.జిమ్ సెషన్, ఫిట్ నెస్ ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేస్తూ అందరిలో జోష్ నింపుతుంటుంది రకుల్.
రకుల్ ఈ ఏడాది కొండపొలం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం ఆయుష్మాన్ ఖురానాతో కలిసి డాక్టర్ జీ (Doctor G) సినిమా చేస్తోంది. మరోవైపు అజయ్ దేవ్గన్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో నటిస్తోన్న ‘మేడే’లో ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌తో ప్రొడక్షన్ నంబర్ 41గా తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తోంది.
ఇవి కూడా చదవండి..
Vicky katrina Wedding Updates | విక్కీకౌశల్-కత్రినా వెడ్డింగ్ అప్డేట్స్
Daniel sekhar meets Kurien | ‘కురియన్’ను కలిసిన ‘డానియల్ శేఖర్’..ఇంతకీ ఇక్కడో తెలుసా..?
Naa Kosam Lyrical Video | సిద్ శ్రీరామ్ మరో మ్యాజిక్..బంగార్రాజు నుంచి ‘నా కోసం’ వీడియో సాంగ్
Mangli Kollywood debut | రూటు మార్చిన సింగర్ మంగ్లీ..!
Mahesh family with star director | స్టార్ డైరెక్టర్ ఫ్యామిలీతో మహేశ్‌బాబు కపుల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

