Rakul Preet Singh | ర‌కుల్ వేసిన ఈ యోగాస‌నం గురించి తెలుసుకోవాల్సిందే

కొత్త కొత్త యోగాస‌నాల‌తో, వ‌ర్క‌వుట్ సెష‌న్ల‌తో నెటిజ‌న్లు, ఫాలోవ‌ర్ల‌ను ప‌లుక‌రిస్తుంటుంది ర‌కుల్ (Rakul Preet Singh). ర‌కుల్ కొత్త‌గా చెబుతున్న యోగా పాఠం పేరు హై లంగ్ ప్రేయ‌ర్ ట్విస్ట్ (High Lunge Prayer Twist ).