Rajahmundry Rose Milk Movie | ఇంట్రెస్టింగ్గా ‘రాజమండ్రి రోజ్మిల్క్’..త్వరలో ఫస్ట్ లుక్
నాని బండ్రెడ్డి డైరెక్ట్ చేస్తున్న రాజమండ్రి రోజ్ మిల్క్ (RajahmundryRoseMilk). చిత్రానికి సంబంధించిన అప్ డేట్ అందించారు మేకర్స్. ఇద్దరు యువతీయువకులు నడుచుకుంటూ వెళ్తున్న స్టిల్ ను షేర్ చేసిన మేకర్స్..ఫస్ట్ లుక్ త్వరలోనే వస్తుందని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
టాలీవుడ్ అగ్రచిత్ర నిర్మాణ సంస్థ సురేశ్ ప్రొడక్షన్స్ (Suresh Productions) బ్యానర్ తెరకెక్కిస్తోన్న చిత్రం రాజమండ్రి రోజ్ మిల్క్ (RajahmundryRoseMilk). నాని బండ్రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన అప్ డేట్ అందించారు మేకర్స్. ఇద్దరు యువతీయువకులు నడుచుకుంటూ వెళ్తున్న స్టిల్ ను షేర్ చేసిన మేకర్స్..ఫస్ట్ లుక్ త్వరలోనే వస్తుందని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
ఈ రెండు చిన్న హృదయాలను పట్టుకుని, వినోదం, ప్రేమ, వ్యామోహంతో నిండిన వారి ప్రపంచంలోకి దూకండి..త్వరలో ఫస్ట్ లుక్ రాబోతుంది..వేచి ఉండండి..అంటూ ట్వీట్ చేశారు. డీ సురేశ్ బాబు, ప్రదీప్ ఉప్పలపాటి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో లీడ్ యాక్లర్లు, ఇతర నటీనటుల వివరాలపై క్లారిటీ ఇవ్వనుంది టీం.
https://twitter.com/madurimadhu1/status/1529050867013279746
Read Also : Kalyani Priyadarshan selfie | అందాల భామలంతా ఒక్కచోట చేరితే..
Read Also : Allari Naresh | ఎలక్షన్ డ్యూటీలో అల్లరి నరేశ్..మరి ఏం చేయబోతున్నాడో..?
Read Also : Sarkaru Vaari Pata | యూఎస్‌లో తన రికార్డు తానే బ్రేక్ చేసిన మహేశ్‌బాబు..!
Read Also : F3 Movie | ఎఫ్ 3 క్రేజీ న్యూస్..ఈ మూడు పాత్రల మధ్య పెద్ద ట్విస్ట్ ఉండబోతుందట..!
Read Also : Sreeleela | బాలకృష్ణ కూతురిగా ‘పెళ్లిసందD’ హీరోయిన్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mimicry Artist Satyanarayana | ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ సత్యనారాయణ మృతి
Harish Rao | ఉచిత విద్యుత్ కు ఎసరు పెట్టే కుట్ర.. రైతు డిస్కమ్ ఏర్పాటు జీవోపై హరీశ్‌రావు సీరియస్
Rahul Gandhi: రాహుల్ గాంధీ ‘సర్’ పిటీషన్లో 10 లోపాలు.. ఐడీ కార్డులు అడిగిన రిజిస్ట్రీ
Ranabaali | ‘రణబాలి’ నార్త్ అమెరికా ప్రీ సేల్స్ ఎంత .. విజయ్ దేవరకొండ సినిమాకు ఇంకా పెరగాల్సిందే!
Manthani | మంథనిలో అక్రమంగా తరలిస్తున్న 11 ఆవులు పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

