Patang Movie | ఇప్పటి వరకు భారతీయ సినిమాలో ఎన్నో స్పోర్ట్స్ డ్రామాలు ప్రేక్షకులు చూసి వుంటారు. కాని తొలిసారిగా పతంగుల పోటీతో రాబోతున్న కామెడీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘పతంగ్’.
నాని బండ్రెడ్డి డైరెక్ట్ చేస్తున్న రాజమండ్రి రోజ్ మిల్క్ (RajahmundryRoseMilk). చిత్రానికి సంబంధించిన అప్ డేట్ అందించారు మేకర్స్. ఇద్దరు యువతీయువకులు నడుచుకుంటూ వెళ్తున్న స్టిల్ ను షేర్ చేసిన మేకర్స్..ఫస్ట్