క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాలు కొత్త కొత్త కాన్సెప్ట్ తో ఉంటాయని తెలిసిందే. అ, కల్కి, జాంబిరెడ్డి ఇలా ఒకదానికొకటి భిన్నమైన కథాంశాలతో తెరకెక్కి..బాక్సాపీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నాయి. ఈ యువ దర్శకుడు తన కొత్త సినిమాను ప్రకటించాడు. ఈ సినిమా టైటిల్ ఏంటో రేపు ప్రకటిస్తామని చెప్పాడు. రేపు ప్రశాంత్ వర్మ పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా ఏంటో తెలియనుంది. కొత్త సినిమాటిక్ ప్రపంచం అంటూమేకర్స్ ఈ విషయాన్ని ప్రకటించారు.
గత సినిమాల మాదిరిగానే ప్రశాంత్ వర్మ కొత్త సినిమా కొత్త జోనర్ లో తెరకెక్కబోతుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలపై త్వరలో స్పష్టత రానుంది. ఈ ఏడాది ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజా సజ్జా హీరోగా తెరకెక్కిన జాంబిరెడ్డి ఆశించిన విజయం అందుకోలేకపోయింది.
పూజాహెగ్డే అందం అదరహో..స్టిల్స్ వైరల్
కోవిడ్ ఒత్తిడి నుంచి కోలుకునే రకుల్ యోగాసన్…!
బాలకృష్ణ నుంచి సర్ప్రైజ్ అనౌన్స్ మెంట్?
పవన్-రానా కోసం ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్..?
శ్రీదేవి చిన్న కూతురు టాలీవుడ్ ఎంట్రీ..!
గూని పాత్రలో రావు రమేశ్..ఇంట్రెస్టింగ్గా ఫస్ట్ లుక్