Pooja Hegde | విజయ్‌దేవరకొండతో పూజాహెగ్డే రొమాన్స్..మూవీ లవర్స్ కు పండగే..!
టాలీవుడ్ (Tollywood)స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh)తో రెండో ప్రాజెక్టు జీజేఎం (Jana Gana Mana) చేస్తున్న విషయం తెలిసిందే.
టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh)తో లైగర్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల కాకముందే ఈ క్రేజీ కాంబోలో రెండో ప్రాజెక్టు జీజేఎం (Jana Gana Mana) (జనగణమన) కూడా లాంఛ్ అయింది. ఛార్మీ, వంశీపైడిపల్లి, పూరీ జగన్నాథ్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇపుడు ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
జులై నుంచి షూటింగ్ మొదలు కానుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే ఈ చిత్రంలో పూజాహెగ్డే (Pooja Hegde)-విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేయబోతుందట. ఫీ మేల్ లీడ్ రోల్లో నటించేందుకు పూజాహెగ్డే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. ఇదే నిజమైతే సిల్వర్ స్క్రీన్‌పై పూజా-విజయ్ జోడీ ఎంటర్టైన్ చేయడం పక్కా అయిపోయినట్టే. మేకర్స్ ముందుగా జాన్వీకపూర్‌ను తీసుకోవడానికి ప్రయత్నాలు చేసినా..వర్కవుట్ కాలేదని తెలుస్తోంది.
పాన్ ఇండియా స్టోరీతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఆర్మీ, వార్ నేపథ్యంలో సాగనున్న ఈ చిత్రం 2023 ఆగస్టు 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
Read Also : Pooja Hegde | పూజాహెగ్డే సోదరుడిగా వెంకటేశ్..క్రేజీ న్యూస్‌లో నిజమెంత?
Read Also : Navdeep gift | నవదీప్‌కు స్టార్ హీరో ఖరీదైన కానుక..ఇంతకీ ఏంటో అది..!
Read Also : K Raghavendra Rao | మహేశ్ బాబు యాక్టింగ్‌పై దర్శకేంద్రుడి ట్వీట్ వైరల్
Read Also : Suniel Shetty | రాహుల్ ఇష్టమే..పెళ్లిపై నిర్ణయం వారిదేనంటున్న సునీల్ శెట్టి
Read Also : F3 Tickets | ‘F3’ టికెట్ ధరల పెంపు లేనట్టే..కారణమిదేనా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

