టాలీవుడ్ లో రాబోతున్న మోస్ట్ క్రేజీయెస్ట్ మూవీ అయ్యప్పనుమ్ కొషియుమ్ రీమేక్. పవన్‌కల్యాణ్-రానా కాంబోలో ప్రొడక్షన్ నంబర్ 12 గా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ చిత్రం నుంచి క్రేజీ లుక్ ఒకటి మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్ర షూటింగ్ రీస్టార్ట్ అయింది. బీమ్లా నాయక్ ఈజ్ బ్యాక్ ఆన్ డ్యూటీ అంటూ చిత్రీకరణ మొదలైన విషయాన్ని ట్విటర్ ద్వారా షేర్ చేశారు మేకర్స్.
పవన్ కల్యాణ్ ఖాకీ డ్రెస్ లో సైడ్ యాంగిల్ లో ఉన్న స్టిల్ ఇపుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇప్పటికే గబ్బర్ సింగ్ గా పోలీస్ డ్రెస్ లో అదరగొట్టాడు పవర్ స్టార్. పవన్ మరోసారి ఖాకీ డ్రెస్ లో అదరగొట్టేందుకు రెడీ అవుతున్నాడని తాజా లుక్ చూస్తే అర్థమవుతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ పర్యవేక్షణలో సాగర్ చంద్ర రీమేక్ ను డైరెక్ట్ చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మిస్తోన్న ఈ చిత్రంలో నిత్యమీనన్ వన్ ఆఫ్ ది ఫీమేల్ లీడ్ రోల్ చేస్తోంది.
#BheemlaNayak is back on duty 🔥🤩@SitharaEnts #ProductionNo12 shoot resumes today with all the safety precautions!
— BA Raju's Team (@baraju_SuperHit) July 26, 2021
Power Star @PawanKalyan @RanaDaggubati #Trivikram @MusicThaman @saagar_chandrak @vamsi84 @NavinNooli pic.twitter.com/2NmwZNBNDA
ఇవి కూడా చదవండి..
టైగర్ 3..ఎంట్రీ సీన్ కే రూ.10 కోట్లు ఖర్చు..!
మరోసారి స్పెషల్ సాంగ్ లో తమన్నా..!
ఆ సీక్రెట్ ముగ్గురికి మాత్రమే తెలుసు: సత్యదేవ్
తరుణ్, ఉదయ్‌కిరణ్‌తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..
వ్యాక్సిన్ వేయించుకున్న పూజాహెగ్డే.. స్టిల్ వైరల్
ఆర్ఆర్ఆర్ షూటింగ్ లేటెస్ట్ అప్ డేట్