Olympic winner Biopic | క్రేజీ అప్డేట్..ఒలింపిక్ గోల్డ్ మెడల్ విన్నర్ బయోపిక్
ఇప్పటికే తెలుగు, తమిళం, హిందీతోపాటు వివిధ భాషల్లో క్రీడాకారుల జీవితాలు తెరపైకి వచ్చాయి. తాజాగాఓ న్యూస్ బీటౌన్ సర్కిల్ (Bollywood) లో హల్ చల్ చేస్తోంది.
స్పోర్స్ పర్సనాలిటీస్ జీవితకథలు సిల్వర్ స్క్రీన్‌పైకి రావడం కొత్తేమీ కాదు. ఇప్పటికే తెలుగు, తమిళం, హిందీతోపాటు వివిధ భాషల్లో క్రీడాకారుల జీవితాలు తెరపైకి వచ్చాయి. ఈ జాబితాలో ఒలింపిక్ గోల్డ్ మెడల్ విన్నర్ (2018-బీజింగ్) అభినవ్ బింద్రా (shooter Abhinav Bindra) సినిమా కూడా ఉంది. 2017లో అనిల్ కపూర్ కుమారుడు హర్షవర్దన్ కపూర్ (Harshvardhan Kapoor) లీడ్ రోల్ ఈ సినిమా చేయనున్నట్టు ప్రకటించాడు. అయితే ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అప్ డేట్ రాలేదు.
తాజాగా దీనిపై ఓ న్యూస్ బీటౌన్ సర్కిల్ (Bollywood) లో హల్ చల్ చేస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దీనిపై క్లారిటీ ఇచ్చాడు హర్షవర్దన్ కపూర్. బయోపిక్ ప్రాజెక్టును మొదలుపెట్టేందుకు ప్లాన్ చేస్తున్నామని, వచ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్ పైకి వెళ్లనుందని క్లారిటీ ఇచ్చాడు. అభినవ్ బింద్రా పాత్ర కోసం హోం వర్క్ చేయాల్సి ఉంది. అలాంటి లెజెండరీ ప్లేయర్ మీద సినిమా చేసేటపుడు ప్రతీ నిమిషాన్ని పర్ఫెక్ట్గా క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది.

అంతేకాదు ఈ బయోపిక్‌లో అభినవ్ బింద్రా తండ్రి పాత్రలో హర్షవర్దన్ తండ్రి అనిల్ కపూర్ కనిపించనున్నాడట. ఈ క్రేజీ సినిమాపై రానున్న రోజుల్లో మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి. ఇప్పటికే క్రికెట్, కబడ్డీ, హాకీ, ఆర్చరీ నేపథ్యంలో బయోపిక్‌లు తెరపై సందడి చేశారు.
Read Also : Conman Sukesh Case | మరో నలుగురు హీరోయిన్లకు ఖరీదైన కానుకలు..ఇంతకీ వాళ్లెవరు..?
Read Also : Ajay Devgn | అజయ్ దేవ్‌గన్‌పై కాంట్రవర్సియల్ ‘క్వీన్’ ప్రశంసలు
Read Also : Shama Sikander | ‘అప్పట్లో నిర్మాతలు ఫ్రెండ్షిప్ చేయాలనుకునేవారు..కానీ ఇపుడలా కాదు’
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

