Pragya Jaiswal saree look | ‘మెరుపులా మెరిసే సిరివెన్నెలవో’..ప్రగ్యాజైశ్వాల్ హొయలు స్టిల్స్, వీడియో
ఎప్పటికపుడు ట్రెండీ లుక్ లో కనిపిస్తూ నెటిజన్లను ఫిదా చేసే జబల్పూర్ సుందరి ప్రగ్యాజైశ్వాల్ (Pragya Jaiswal) తాజాగా చీరకట్టు (Pragya Jaiswal saree look)లో దర్శనమిస్తోంది.
‘మెరుపులా మెరిసే సిరివెన్నెలవో..మరి వెన్నెల పూల పల్లకివో’..అంటూ హీరోయిన్ అందాన్ని పొగుడుతూ వెంకీ పాడే ఈ పాట మ్యూజిక్ లవర్స్ కు గుర్తుండే ఉంటుంది. ఇపుడిదే సాంగ్‌ను గుర్తు చేస్తోంది జబల్పూర్ సుందరి ప్రగ్యాజైశ్వాల్ (Pragya Jaiswal). ఎప్పటికపుడు ట్రెండీ లుక్ లో కనిపిస్తూ నెటిజన్లను ఫిదా చేసే ఈ భామ తాజాగా చీరకట్టు (Pragya Jaiswal saree look)లో దర్శనమిస్తోంది.
ప్రగ్యాజైశ్వాల్ సిల్వర్ కలర్ డిజైనింగ్ వర్క్ చేసిన బంగారు వర్ణపు (golden saree look) చీరకట్టులో ధగ ధగ మెరిసిపోతూ కెమెరాకు ఫోజులిచ్చింది. మెరుపులా మెస్మరైజ్ చేస్తూ దేవత దిగొచ్చిందా అన్నట్టుగా ఫొటోలు ఇపుడు నెట్టింటిని షేక్ చేస్తున్నాయి. ప్రగ్యాజైశ్వాల్ ఫొటోలకు లవ్ సింబల్స్ తోపాటు లైక్స్ వర్షంలా కురుస్తున్నాయి.
గతేడాది అఖండ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది ప్రగ్యాజైశ్వాల్. అందం, అభినయంతోపాటు డ్యాన్స్ తో ఇరగదీసింది. ఈ బ్యూటీ షబ్బీర్ అహ్మద్ కంపోజిషన్‌లో గురు రాంద్వా పాడిన మై ఛలా మ్యూజిక్ వీడియోలో కూడా మెరిసింది.
Read Also : Conman Sukesh Case | మరో నలుగురు హీరోయిన్లకు ఖరీదైన కానుకలు..ఇంతకీ వాళ్లెవరు..?
Read Also : Ajay Devgn | అజయ్ దేవ్‌గన్‌పై కాంట్రవర్సియల్ ‘క్వీన్’ ప్రశంసలు
Read Also : Shama Sikander | ‘అప్పట్లో నిర్మాతలు ఫ్రెండ్షిప్ చేయాలనుకునేవారు..కానీ ఇపుడలా కాదు’
Read Also : Indian 2 | ఇండియన్ 2లో కమల్‌హాసన్ కొత్త ప్రయోగం..సెట్స్‌లో అంతా షాక్..!
Read Also : Vikram Vedha | బాలీవుడ్ హిస్టరీలోనే ఫస్ట్.. ‘విక్రమ్ వేధ’ ఎన్ని దేశాల్లో రిలీజవుతుందో తెలుసా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

