Vikram Vedha | బాలీవుడ్ హిస్టరీలోనే ఫస్ట్.. ‘విక్రమ్ వేధ’ ఎన్ని దేశాల్లో రిలీజవుతుందో తెలుసా..?
ఇప్పటికే రిలీజైన యాక్షన్ ఎంటర్టైనర్ 'విక్రమ్ వేధ' (Vikram Vedha) ట్రైలర్ మాస్, యాక్షన్ సీన్లతో సాగుతూ సినిమాపై క్యూరియాసిటీని పెంచేస్తుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతుంది.
బాలీవుడ్ (Bollywood) నుంచి త్వరలో రాబోతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘విక్రమ్ వేధ’ (Vikram Vedha). హృతిక్ రోషన్ (Hrithik Roshan), సైఫ్ అలీఖాన్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ మాస్, యాక్షన్ సీన్లతో సాగుతూ సినిమాపై క్యూరియాసిటీని పెంచేస్తుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతుంది.
ఈ నేపథ్యంలో ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. విక్రమ్ వేధ వరల్డ్ వైడ్‌గా 100కు పైగా దేశాల్లో విడుదలవుతుంది. ‘హిందీ చిత్ర పరిశ్రమ చరిత్రలో మొదటిసారి హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ నటించిన విక్రమ్ వేధ వరల్డ్ వైడ్‌గా 100కు పైగా దేశాల్లో విడుదలవుతుందని’ రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ ట్వీట్ చేసింది.
ఈ చిత్రం సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. ‘విక్రమ్ వేధ ‘ ట్రైలర్ డైనమిక్‌గా ఉందంటూ ఇప్పటికే స్టార్ హీరో మాధవన్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. తమిళంలో బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచి రికార్డులు సృష్టించిన విక్రమ్ వేధను సేమ్ టైటిల్‌తో హిందీలో రీమేక్ చేస్తున్నారు.
ఒరిజినల్ వెర్షన్లో మాధవన్, విజయ్ సేతుపతి లీడ్ రోల్స్ పోషించారు. ఒరిజినల్ వెర్షన్‌ను తెరకెక్కించిన దర్శకద్వయం పుష్కర్-గాయత్రి హిందీ వెర్షన్‌ను కూడా డైరెక్ట్ చేస్తున్నారు. విక్రమ్ వేధలో సైఫ్ అలీఖాన్ పోలీసాఫీసర్‌గా నటిస్తుండగా..హృతిక్ రోషన్ గ్యాంగ్ స్టర్ పాత్ర పోషిస్తున్నాడు.
For the first ever in the history of the Hindi film industry, Vikram Vedha, starring Hrithik Roshan and Saif Ali Khan will release in record 100 plus countries, globally!
Media Release: https://t.co/6mOORUGwVZ#VikramVedhaTrailer out now: https://t.co/mHMoJIEGiC pic.twitter.com/g2su6PzWhQ
— Reliance Entertainment (@RelianceEnt) September 15, 2022
Read Also : Gautham Menon | ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’లో శింబు కనిపించడు.. ముత్తు మాత్రమే కనిపిస్తాడు : గౌతమ్ మీనన్ ఇంటర్వ్యూ
Read Also : Nagarjuna Akkineni | నలుగురు దర్శకులకు 100వ సినిమా బాధ్యతలు..ఇంతకీ వాళ్లెవరో..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medicover Hospitals | మెడికవర్ మరణాలపై ప్రశ్నిస్తే జర్నలిస్టు శంకర్‌పై కేసు..
‘రైతు మహాసభలను జయప్రదం చేయాలి’
BRS | బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ యువకులు
నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు
Global Telangana Association | గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాషింగ్టన్ డీసీలో బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

