Ajay Devgn | అజయ్ దేవ్‌గన్‌పై కాంట్రవర్సియల్ ‘క్వీన్’ ప్రశంసలు
ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా లేవెనెత్తుతూ హాట్ టాపిక్‌గా మారుతుంది కాంట్రవర్సియల్ 'క్వీన్' (Ajay Devgn) కంగనారనౌత్ (Kangana Ranaut). ఈ భామ ఇటీవల బ్రహ్మాస్త్రపై కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. కాగా ఇపుడు మరో యాక్టర్‌పై ప్రశంసలు కురిపించింది కంగనా.
బాలీవుడ్ (Bollywood)లో ఫైర్ బ్రాండ్ లేడీ అంటే ఠక్కున గుర్తొచ్చే నటి కంగనారనౌత్ (Kangana Ranaut). ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా లేవెనెత్తుతూ హాట్ టాపిక్‌గా మారుతుంది ఈ కాంట్రవర్సియల్ ‘క్వీన్’ (Ajay Devgn). ఈ భామ ఇటీవల బ్రహ్మాస్త్రపై కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. కాగా ఇపుడు మరో యాక్టర్‌పై ప్రశంసలు కురిపించింది కంగనా.
బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ (Ajay Devgn)అహ్మదాబాద్ లో సొంతంగా మల్టీప్లెక్స్ థియేటర్ ప్రారంభించాడు. ఇతర పట్టణాల్లో థియేటర్ల ప్రారంభం, భవిష్యత్ ప్రణాళికలను చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలో అజయ్దేవ్గన్ను ఆకాశానికెత్తేసింది కంగనా. సూపర్ స్టార్ తనకున్న వనరులను, ప్రభావాన్ని ఎఫెక్టివ్‌గా ఉత్తమంగా వినియోగించుకోవాలనుకుంటున్నాడు.
అజయ్ దేవ్ గన్ ఆలోచన ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని, ఇండియా-చైనాలో స్క్రీన్స్ డాటాను గురించి తెలియజేస్తుందని చెప్పింది కంగనారనౌత్. అజయ్ దేవ్గన్ ఎప్పుడూ తన సినిమాలను ప్రమోట్ చేయడని చెప్పి గతంలో అందరినీ షాక్‌కు గురిచేసింది కంగనారనౌత్.

ఇపుడు అజయ్ దేవ్గన్ తన సినిమాలనే కాకుండా అన్ని సినిమాలను ప్రమోట్ చేస్తాడని కంగనారనౌత్ కామెంట్ చేయడం ఇపుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఏదేమైనా ఒకరికి వార్నింగ్ ఇవ్వాలన్నా..మరొకని ప్రోత్సహించాలన్నా..అది కంగనాకే సాధ్యమంటున్నారు సినీ జనాలు. ప్రస్తుతం ఇందిరాగాంధీ హయాంలో ఎమెర్జెనీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ‘ఎమెర్జెన్సీ’ చిత్రంలో లీడ్ రోల్ పోషిస్తోంది కంగనారనౌత్.
Read Also : Conman Sukesh Case | మరో నలుగురు హీరోయిన్లకు ఖరీదైన కానుకలు..ఇంతకీ వాళ్లెవరు..?
Read Also : Shama Sikander | ‘అప్పట్లో నిర్మాతలు ఫ్రెండ్షిప్ చేయాలనుకునేవారు..కానీ ఇపుడలా కాదు’
Read Also : Indian 2 | ఇండియన్ 2లో కమల్‌హాసన్ కొత్త ప్రయోగం..సెట్స్‌లో అంతా షాక్..!
Read Also : Vikram Vedha | బాలీవుడ్ హిస్టరీలోనే ఫస్ట్.. ‘విక్రమ్ వేధ’ ఎన్ని దేశాల్లో రిలీజవుతుందో తెలుసా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

