Shama Sikander | ‘అప్పట్లో నిర్మాతలు ఫ్రెండ్షిప్ చేయాలనుకునేవారు..కానీ ఇపుడలా కాదు’
చాలా మంది హీరోయిన్లు తమ కెరీర్లో ఏదో ఒక సందర్భంలో కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని ఎదుర్కొన్నవారే. #MeToo movement చల్లబడ్డప్పటికీ హీరోయిన్లు తమ అనుభవాలను షేర్ చేసుకుంటుంటారు. ఇపుడీ జాబితాలో షమా సికిందర్ (Shama Sikander) చేరిపోయింది. టీవీ సీరియల్స్, సినిమాలు, డ్యాన్స్ షోలతో సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ క్రేజ్ సంపాదించుకుంది షమా సికందర్.
సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ (Casting Couch) వ్యవహారం సర్వసాధారణ విషయమని తెలిసిందే. చాలా మంది హీరోయిన్లు తమ కెరీర్లో ఏదో ఒక సందర్భంలో కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని ఎదుర్కొన్నవారే. అయితే #MeToo movement చల్లబడ్డప్పటికీ హీరోయిన్లు తమ అనుభవాలను షేర్ చేసుకుంటుంటారు. ఇపుడీ జాబితాలో షమా సికిందర్ (Shama Sikander) చేరిపోయింది.
టీవీ సీరియల్స్, సినిమాలు, డ్యాన్స్ షోలతో సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ సంపాదించుకుంది షమా సికందర్. ‘నిర్మాతలు అవకాశం ఇచ్చినందుకు తమ నుంచి ‘సమ్‌థింగ్’ కోరుకునేవారని చెప్పుకొచ్చింది. ‘ఇండస్ట్రీ చాలా మారింది. చాలా మంచి పరిణామం. ఇవాళ యువ నిర్మాతలకు చాలా ప్రొఫెషనల్‌గా ఉంటున్నారు. అందరికీ గౌరవమిస్తున్నారు. వాళ్లకు పని కోసం సెక్స్ అనే భావం లేదని’ చెప్పింది షమా సికందర్.
‘గతంలో నిర్మాతలు నాతో స్నేహం చేయాలనుకునేవారు..మనమిద్దరం కలిసి పనిచేయనపుడు ఎలా స్నేహితులుగా ఉంటామని నాకుండేది. అవకాశం ఇచ్చినందుకు బదులుగా తక్కువలో తక్కువగా వాళ్లు సెక్స్ కాన్సెప్ట్‌ను మైండ్‌లో పెట్టుకున్నారని భావించేదాన్ని. కాస్టింగ్ కౌచ్ కేవలం సినీ పరిశ్రమలో కాకుండా..ప్రతీచోటా ఉందని’ చెప్పుకొచ్చింది షమా సికందర్.
Read Also : Conman Sukesh Case | మరో నలుగురు హీరోయిన్లకు ఖరీదైన కానుకలు..ఇంతకీ వాళ్లెవరు..?
Read Also : Ajay Devgn | అజయ్ దేవ్‌గన్‌పై కాంట్రవర్సియల్ ‘క్వీన్’ ప్రశంసలు
Read Also : Indian 2 | ఇండియన్ 2లో కమల్‌హాసన్ కొత్త ప్రయోగం..సెట్స్‌లో అంతా షాక్..!
Read Also : Vikram Vedha | బాలీవుడ్ హిస్టరీలోనే ఫస్ట్.. ‘విక్రమ్ వేధ’ ఎన్ని దేశాల్లో రిలీజవుతుందో తెలుసా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

