ఇప్పటికే తెలుగు, తమిళం, హిందీతోపాటు వివిధ భాషల్లో క్రీడాకారుల జీవితాలు తెరపైకి వచ్చాయి. తాజాగాఓ న్యూస్ బీటౌన్ సర్కిల్ (Bollywood) లో హల్ చల్ చేస్తోంది.
బాలీవుడ్ ఇండస్ట్రీలో నటీనటుల మధ్య ప్రేమ పుట్టడం కొత్తేమి కాదు. కొన్ని సంవత్సరాలుగా కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ మధ్య ప్రేమాయణం నడుస్తున్నట్టు జోరుగా ప్రచారం నడుస్తుంది. ఈ రూమర్డ్ లవ్ బర్డ్