కత్రినా- విక్కీ కౌశల్ ప్రేమాయణంపై క్లారిటీ ఇచ్చిన హర్షవర్ధన్

బాలీవుడ్ ఇండస్ట్రీలో నటీనటుల మధ్య ప్రేమ పుట్టడం కొత్తేమి కాదు. కొన్ని సంవత్సరాలుగా కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ మధ్య ప్రేమాయణం నడుస్తున్నట్టు జోరుగా ప్రచారం నడుస్తుంది. ఈ రూమర్డ్ లవ్ బర్డ్స్ అప్పుడప్పుడు కలవడం, చెట్టా పట్టాలేసుకుని తిరుగుతుండడంతో అందరి అనుమానాలు రెట్టింపు అయ్యాయి. గతేడాది కోవిడ్ టైం లోనూ విక్కీ .. కత్రినా కైఫ్ ఇంటికి వెళ్ళగాఆ ఫోటోలు వైరల్ అయ్యాయి.
విక్కీ, కత్రినా మధ్య కొన్నాళ్లుగా లవ్ ట్రాక్ నడుస్తోందని బాలీవుడ్లో టాక్ వినిపిస్తున్నా.. ఇద్దరిలో ఎవరూ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హర్షవర్ధన్ ఈ రూమర్ లవ్ బర్డ్స్ గురించి వస్తోన్న వార్తలపై స్పందించారు. మీరు నిజమేనని నమ్ముతున్న ఓ జంట లవ్ రూమర్స్‌పై స్పందించమని విలేకరి అడగగా, దానికి హర్ష.. ‘విక్కీ కౌశల్, కత్రినాకైఫ్ రిలేషన్షిప్లో ఉన్నారు. ఇది నిజమే. ఈ విషయం బయటపెట్టడం వలన నాకు ఏమైన ఇబ్బందులు వస్తాయో కూడా తెలియదు. వారి మధ్య ఉన్న బంధం గురించి ఇప్పటికే వాళ్లు పలు మార్లు ఒప్పుకున్నారు కూడా అంటూ హర్ష వర్ధన్ కపూర్ పేర్కొన్నారు. హర్ష వర్థన్ కపూర్ వ్యాఖ్యలతో ఒక్కసారిగా నెట్టింట విక్కీ కౌశల్ మరియు కత్రీనాల హ్యాష్ ట్యాగ్ లు ట్రెండ్ అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
8 మందికి కొత్త జీవితాన్నిచ్చిన బ్రెయిన్ డెడ్ వ్యక్తి
బెంగళూరు ఐఐఎస్సీ టాప్
విషాదం.. ముంబైలో భవనం కూలి తొమ్మిది మంది దుర్మరణం
నేటి నుంచి తెలంగాణలో యథావిధిగా బ్యాంకుల పని వేళలు
ఘంటసాల రెండో కుమారుడు రత్నకుమార్ కన్నుమూత
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

