హాట్ సూట్లో నేహాశర్మ మార్నింగ్ కాఫీ..ఫొటోలు వైరల్
చిరుత సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు పరిచయమైంది బీహారీ భామ నేహా శర్మ. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఏదో అప్ డేట్ తో తన ఫాలోవర్లను పలుకరిస్తుంటుంది.

చిరుత సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు పరిచయమైంది బీహారీ భామ నేహా శర్మ. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఏదో అప్ డేట్ తో తన ఫాలోవర్లను పలుకరిస్తుంటుంది. హాట్ హాట్ స్టిల్స్ తో కెమెరాకు ఫోజులిస్తూ కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా నేహా శర్మ వేకువ జామునే రిఫ్రెష్ అవుతూ మార్నింగ్ కాఫీ తాగుతున్న స్టిల్ నెట్టింట్లో పోస్ట్ చేయగా..వైరల్ అవుతోంది.
రొమాంటిక్ లుక్ లో షార్ట్ షూట్లో సోఫాపై కూర్చొని మార్నింగ్ కాఫీ తాగుతున్న స్టిల్ నెటిజన్లను కండ్లు పక్కకు తిప్పుకోకుండా చేస్తోంది. సూట్లో నేహా దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం నేహా శర్మ రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న జోగిరా సారా రారా అనే హిందీ చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.




ఇవికూడా చదవండి..
PlayUnmuteLoaded: 46.64%FullscreenCancel
కృతిశెట్టికి నచ్చని విషయం ఏంటంటే..!
మరో స్పోర్ట్‌పై కన్నేసిన నాని..!
గ్లామరస్ అవతార్ లో టాక్సీవాలా భామ..!
లాక్డౌన్ లో పూజాహెగ్డే ఏం చేస్తుందంటే..?
త్రివిక్రమ్ నెక్ట్స్ ఏం ప్లాన్ చేస్తున్నాడో తెలుసా..?
బిగ్ బాస్ విన్నర్ పిలుపుతో సాయం అందించిన అభిమానులు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

