Health tips | రోజూ ఖాళీ కడుపుతో కాఫీ తాగేవాళ్లు భవిష్యత్తులో అనేక ఆరోగ్యపరమైన దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. నిపుణులు వెల్లడించిన ప్రకారం ఆ దుష్ప్రభావాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
చిరుత సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు పరిచయమైంది బీహారీ భామ నేహా శర్మ. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఏదో అప్ డేట్ తో తన ఫాలోవర్లను పలుకరిస్తుంటుంది.