ఓటీటీకి నో అంటోన్న నాని..!
టాలీవుడ్ స్టార్ హీరో నాని నటించిన మూవీ ‘వి’ లాక్ డౌన్ టైంలో ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.

టాలీవుడ్ స్టార్ హీరో నాని నటించిన మూవీ ‘వి’ లాక్ డౌన్ టైంలో ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే ఇపుడు కరోనా సెకండ్ వేవ్‌తో ఏప్రిల్ 23న విడుదల కానున్న ‘టక్ జగదీష్’ చిత్రం వాయిదా పడ్డది. శ్యామ్ సింగరాయ్ రిలీజ్ కూడా ఆలస్యమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కొంతమంది దర్శకనిర్మాతలు ఓటీటీ వైపు చూస్తున్నారని వార్తలు తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాని నిర్మాతలకు ఓటీటీ వైపు వెళ్లొద్దని చెప్పాడట. టక్ జగదీష్ చిత్రాన్ని కేవలం థియేటర్లలో మాత్రమే విడుదల చేస్తానని అభిమానులకు హామీనిచ్చాడు నాని. శ్రీరామ నవమి సందర్భంగా టక్‌జగదీష్ మేకర్స్ విడుదల చేసిన కొత్త పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది.
శ్రీరామ నవమి శుభాకాంక్షలు#TuckJagadish #StaySafeStayHealthy pic.twitter.com/Yicb5OkIJa
— BA Raju's Team (@baraju_SuperHit) April 21, 2021
ఇవి కూడా చదవండి..
ఇస్మార్ట్ భామతో నితిన్ రొమాంటిక్ రైడ్ పోస్టర్
‘ఖిలాడీ’ డేట్ చెప్పలేదు ఏంటమ్మా ?
సన్నీలియోన్ ప్రధాన పాత్రలో చారిత్రాత్మక చిత్రం..!
పవన్ కళ్యాణ్ కు కరోనా నెగెటివ్.. అభిమానుల సంబరాలు
పాపులర్ సాంగ్ వింటూ సారా ఏం చేసిందో తెలుసా..?
సమ్మర్ హీట్‌కు ఎలా చెక్ పెట్టాలో చెప్పిన రకుల్
గిరిజన యువతులుగా టాలీవుడ్ భామలు..!
నేను తెలుగు ప్రేక్షకులను విడిచివెళ్లను..
ఆసక్తికర టైటిల్‌తో విశ్వక్ సేన్ నయా చిత్రం
రికార్డు టైంలో సినిమా కంప్లీట్ చేయనున్న రవితేజ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

