‘మా’ ఎన్నికలు..ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ సభ్యులు వీళ్లే
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికలు ఇపుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ సారి జరుగనున్న మా అధ్యక్ష ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమ పోటీ చేస్తున్నారు.

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికలు ఇపుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ సారి జరుగనున్న మా అధ్యక్ష ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమ పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ తన ప్యానెల్ సభ్యుల వివరాలను ప్రకటించారు. మొత్తం 27 మందితో కూడిన జాబితాను విడుదల చేశారు.
ఈ సందర్బంగా ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ..త్వరలో జరుగబోయే ఎన్నికల కోసం ‘మా’ శ్రేయస్సు దృష్ట్యా..’మా’ ప్రతిష్ట కోసం నిర్మాణాత్మక ఆలోచనలను ఆచరణలో పెట్టే దిశగా..మన నటీనటుల క్షేమం కోసం ‘మా’ టీంతో రాబోతున్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. పదవుల కోసం పోటీ చేయడం లేదు. కేవలం పనులు చేసేందుకు మాత్రమే పోటీలో ఉంటున్నట్టు స్పష్టం చేశారు ప్రకాశ్‌రాజ్.
ప్రకాశ్ రాజ్ ప్యానెల్ జాబితా:
ప్రకాశ్‌రాజ్, జయసుధ, శ్రీకాంత్, బెనర్జీ, సాయికుమార్, తనీష్, ప్రగతి, అనసూయ, సన, అనితా చౌదరి, సుధ, అజయ్, నాగినీడు, బ్రహ్మాజీ, రవిప్రకాశ్, సమీర్, ఉత్తేజ్, బండ్ల గణేశ్, ఏడిద శ్రీరామ్, శివారెడ్డి, భూపాల్, టార్జాన్, సురేశ్ కొండేటి, ఖయ్యూమ్, సుడిగాలి సుధీర్, గోవిందరావు, శ్రీధర్ రావు ఈ ప్యానెల్లో ఉన్నారు
ఇవి కూడా చదవండి..
సెట్లో సన్నీలియోన్ రిలాక్సింగ్ మూడ్..వీడియో
‘పెళ్లికి ముందే శృంగారం’పై అనురాగ్‌కు కూతురి ప్రశ్న..వీడియో వైరల్
మరో బిజినెస్ వైపు సమంత అడుగులు..!
నా బాయ్‌ఫ్రెండ్ కు క్రెడిట్ ఇవ్వాలి: అవికా గోర్
శ్రియా అందాల ఆరబోత..వీడియో హల్చల్
రాజా విక్రమార్క టైటిల్‌తో కార్తికేయ చిత్రం
పంజాబీ సినిమాలపై ఆర్ఎక్స్ 100 భామ ఫోకస్..!
నో ఏజ్..నాగార్జున డెడికేషన్‌కు సలాం కొట్టాల్సిందే..!
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!
Recommended Content by ntnews.com
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
France Riots: పారిస్‌లో 350 మందికిపైగా అరెస్టు.. అల్లర్లను నియంత్రించలేకపోయామన్న మంత్రి
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్..!
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

