e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home News ఎన్టీఆర్ మూవీకి కొర‌టాల టైమ్‌ లైన్ ఫిక్స్..!

ఎన్టీఆర్ మూవీకి కొర‌టాల టైమ్‌ లైన్ ఫిక్స్..!

ఎన్టీఆర్ మూవీకి కొర‌టాల టైమ్‌ లైన్  ఫిక్స్..!

స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌, ఎన్టీఆర్ కాంబినేష‌న్ లో మ‌రో సినిమా వ‌స్తుంద‌ని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ పూర్త‌వ‌గానే, కొర‌టాల శివ సినిమాలో జాయిన్ అయ్యేందుకు ప్లాన్ చేస్తుకున్నాడ‌ట తార‌క్‌. యాక్ష‌న్ డ్రామాగా వ‌స్తున్న ఈ ప్రాజెక్టుకు టైమ్ లైన్ ను ఫిక్స్ చేశాడ‌న్న వార్త‌లు ఊపందుకున్నాయి. చిరంజీవితో చేస్తున్న ఆచార్య కొంత భాగం షూటింగ్ చేయాల్సి ఉంది.

అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం కేవ‌లం 6 నెల‌ల్లోనే సినిమాను పూర్తి చేయాల‌ని ప్లాన్ చేసుకున్నాడ‌ట‌. ఇప్ప‌టికే ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులను కూడా మొద‌లు పెట్టిన‌ట్టు టాక్‌. ఇప్ప‌టికే కొర‌టాల-తారక్ కాంబోలో వ‌చ్చిన జ‌నతా గ్యారేజ్ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. ఈ క్రేజీ కాంబో మ‌రోసారి తెర‌కెక్కబోయే ప్రాజెక్టుపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొన్న‌ది.

ఇవి కూడా చదవండి..

‘నేష‌న‌ల్ క్ర‌ష్’ గా క‌న్న‌డ సోయ‌గం..!

పెండ్లి పీట‌లెక్కిన బాలీవుడ్ న‌టి యామీగౌత‌మ్‌

సోనూసూద్ ఇమేజ్ తో ఆట అంత ఈజీ కాదు..!

లాక్‌డౌన్ టైంను ప‌ర్‌ఫెక్ట్‌గా వాడుతున్న స్టార్ హీరో..!

చిరు వాయిస్ ఓవ‌ర్‌తో స‌న్ ఆఫ్ ఇండియా టీజ‌ర్

నా కొడుకు పెద్ద‌వాడ‌వుతున్నాడు.. నిహారిక పోస్ట్ వైర‌ల్

అర్జున్ రెడ్డి భామ త్రోబ్యాక్ స్టిల్స్ హ‌ల్‌చ‌ల్‌

నెట్ ఫ్లిక్స్ లో తాప్సీ సినిమా

నేను ప్రేమ‌లో ఉన్నా: అడివి శేష్

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఎన్టీఆర్ మూవీకి కొర‌టాల టైమ్‌ లైన్  ఫిక్స్..!

ట్రెండింగ్‌

Advertisement